Telangana Folk Song Lyrics - Sytv, Rohini

Telangana Folk Song Lyrics - Sytv, Rohini
Telangana Folk Song Lyrics: Telangana Folk is a Telugu song from the film Sytv, Rohini starring Keerthi Kween, directed by Raj Narendra. "Telangana Folk" song was composed by Thirupathi Matla and sung by Rohini. Lyrics were written by Thirupathi Matla.

Telangana Folk Song Details

Movie NameSytv, Rohini
DirectorRaj Narendra
Star CastKeerthi Kween
MusicThirupathi Matla
Singer(s)Rohini
LyricistThirupathi Matla
Music LabelSy TV

Telangana Folk Song Lyrics in Telugu

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్యా బావయ్య

యే, సేతులు అడిగినయ్ గాజులెట్టుకోరాదా
సెంపలు అడిగినయి ముద్దులెట్టుకోరాదా
సంటి పిల్లదాని టెన్ టు ఫైవ్ సంకనెత్తుకోరాదో

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా
(ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా)

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా

ఊడాల మర్రిపక్క మొక్కజొన్న సేనున్నది
సేనులోన మంచున్నది, మంచె మీద పిల్లున్నది
ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్యా బావయ్య
ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్యా బావయ్య

నల్లాని కళ్ళకు కాటుకెట్టుకోరాదా
ఎర్రని పెదవులకు నవ్వులద్దిపోరాదా
జడకుప్పేమి జేసి మల్లెలెట్టుకోరాదో

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా
(ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో కొంటె సరసాలు తెలనోడా)

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా

ఊడాల మర్రిపక్క మొక్కజొన్న సేనున్నది
సేనులోన మంచున్నది… మంచె మీద పిల్లున్నది
ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ… రావయ్యా బావయ్య
ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ… రావయ్యా బావయ్య

సన్నని నడుముకొక్క వడ్డాణము తేరాదా
సిన్నీ నా మెడకు సైనొక్కటి కొనరాదా
గజ్జెలమోత లేక కాలు సిన్నబోయినదో

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా
(ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో వెండి పట్టీలు కొనరాదా)

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా

ఊడాల మర్రిపక్క మొక్కజొన్న సేనున్నది
సేనులోన మంచున్నది… మంచె మీద పిల్లున్నది
ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్య బావయ్య
ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్య బావయ్య

కోరి అడుగుతున్న సీరొక్కటి కొనరాదా
సింగారించుకుంట తొంగి తొంగి సూడరాదా
దొంగోలె నన్ను దోసుకోని పోరాదో

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా
(ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో కన్నె అందాలు నీవేరా)

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు సిన్నోడా
నా పిలగో అందురాల బంగులున్నోడా

ఊడాల మర్రిపక్క మొక్కజొన్న సేనున్నది
సేనులోన మంచున్నది… మంచె మీద పిల్లున్నది

ఓ పిలగో..! ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్య బావయ్య
ఓ పిలగో ఉంగరాల జుట్టు కిట్టయ్య
రాధమ్మను జూడ రావయ్య బావయ్య

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sytv, Rohini Movie

  1. Telangana Folk Song Lyrics

Telangana Folk Song FAQ

What movie is Telangana Folk song from?

Telangana Folk song is from the Sytv, Rohini movie.

Who sang Telangana Folk song?

Telangana Folk song was sung by Rohini.

Who wrote Telangana Folk song lyrics?

Telangana Folk song lyrics were written by Thirupathi Matla.

Who composed music for Telangana Folk song?

Telangana Folk song music was composed by Thirupathi Matla.