
| Movie Name | Bonam , Laxmi |
|---|---|
| Director | Shekar Virus |
| Star Cast | Laxmi |
| Music | GL Namdev |
| Singer(s) | Lakshmi |
| Lyricist | Shankar Poddupodupu |
| Music Label | Bathukamma Music |
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
చండీ మాతవే, నిండు రూపమే
గండి మైసివి, దండి పోసివే
భలే భలే భలే భలే హా
రావే రావే, అబ్బబ్బబ్బా
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
పులి మీద కూసున్నవే మా దేవి
ఒళ్లంతా ఊసుకున్నవే బండారి
(ఒల్లంతా ఊసుకున్నవే బండారి)
నేలంతా ఏలుతున్నవే మా దేవి
బోనాలు ఎత్తుకున్నమే బంగారి
(బోనాలు ఎత్తుకున్నమే బంగారి)
ఘనమైన కొలుపులాట మా దేవి
గజ్జల్ల లాగులాట సింగారి
గజ్జల్ల లాగులాట సింగారి
జోడు పోతులు, యాప కొమ్మలు
నిమ్మ దండలు, ఎండి గవ్వలు
భలే భలే భలే భలే హా
రావే రావే, చల్ చల్ చల్ చల్
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
శివునికి ముద్దు బిడ్డవే పెద్దమ్మా
లోకాన ఆడ బిడ్డవే మాయమ్మ
లోకాన ఆడ బిడ్డవే మాయమ్మ
ఘటము కుండలాట పెద్దమా
ఘమ్మత్తు ఊగుడట మాయమ్మ
(ఘమ్మత్తు ఊగుడట మాయమ్మ)
గంభీర రూపమట పెద్దమ్మ
గావురాల తల్లివట మాయమ్మ
గావురాల తల్లివట మాయమ్మ
భారీ పూజలు, సీరే సారెలు
సిలక దండలు, బోనం కుండలు
భలే భలే భలే భలే హా
రావే రావే, దన దన దన దన
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
రావే రావే పెద్దమ్మా
నిను రాజులు మెచ్చిరె జేజమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
మహిమలుగల్ల రుద్రమ్మ
మము సల్లగ జూసే ఎల్లమ్మ
Telangana Folk song is from the Bonam , Laxmi movie.
Telangana Folk song was sung by Lakshmi.
Telangana Folk song lyrics were written by Shankar Poddupodupu.
Telangana Folk song music was composed by GL Namdev.