
| Movie Name | & English - Dilip Devgan, Sha |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Kalyan |
| Singer(s) | Dilip |
| Lyricist | Dilip Devgan |
| Music Label |
కన్నా పేగుబంధమే… తొమ్మిది నెలలు మోసి కన్నవే
కన్నపేగు బంధమే… తొమ్మిది నెలలు మోసి కన్నవే
నాకు లాలా పోసి… రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే…
అమ్మ..! ప్రాణం పోస్తివే… నా ప్రాణం పోస్తివే
ఆఆ ఆఆ… ఆఆ ఆ… ఆ ఆ ఆ ఆ ఆ
నువ్వు కడుపులో ఉన్నప్పుడూ… చిన్ని కాలుతో తన్నినప్పుడూ
నేను ఏడ్వలేదు ఎప్పుడూ… పంచుకున్నావా గుండె చప్పుడూ || 2 ||
పురిటి నొప్పుల బాధ… కన్నీరు అయినా
సూసి మురిసిన కన్నా… నీ నవ్వు నేనా
నీ కంట కన్నీరు… జారదు కన్నా
ఒడిలోన ఓదార్పు… నేను లేనరా…
ఓ.. ఏ జన్మ పుణ్యమో… నా బంగారు కన్నా
నిన్ను ఇడిసి ఉండలేనురా… కన్నా పేగుబంధమా…
ఏ జన్మ పుణ్యమో… నా బంగారు కన్నా
నిన్ను ఇడిసి ఉండలేనురా… కన్నా పేగుబంధమా…
కన్నా పేగుబంధమే… తొమ్మిది నెలలు మోసి కన్నవే
నాకు లాలా పోసి… రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే…
అమ్మ..! ప్రాణం పోస్తివే… నా ప్రాణం పోస్తివే…
నీ సిన్ని సిన్ని పాదాలు… సుడా సాల లేని రెండు కన్నులు
బ్రతుకు బాటలోన ముల్లులు… దాటి మిగులు ఉన్న నా కన్నలు || 2 ||
లోకమంత నన్ను ఒంటరి చేసిన…
నువ్వు తోడుగా నాకు ఉండవా..! కన్నా
కష్టాలు కన్నీళ్లు గుండెల్లో దాసిన… పుట్టెడు కష్టాల్లో నిను పెంచుకున్నా
వాడు ఏ జన్మ పుణ్యమో… నా బంగారు కన్నా
నిన్ను ఇడిసి ఉండలేనురా… కన్నా పేగుబంధమా…
ఏ జన్మ పుణ్యమో… నా బంగారు కన్నా
నిన్ను ఇడిసి ఉండలేనురా… కన్నా పేగుబంధమా…
కన్నపేగు బంధమే… తొమ్మిది నెలలు మోసి కన్నవే
నాకు లాలా పోసి… రొమ్ము పైనే మోసి
నా ప్రాణం పోస్తివే…
అమ్మ..! ప్రాణం పోస్తివే… నా ప్రాణం పోస్తివే…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Telangana Folk (Kanna Pegu) song is from the & English - Dilip Devgan, Sha movie.
Telangana Folk (Kanna Pegu) song was sung by Dilip.
Telangana Folk (Kanna Pegu) song lyrics were written by Dilip Devgan.
Telangana Folk (Kanna Pegu) song music was composed by Kalyan.