
| Movie Name | Lakshmi (2006) |
|---|---|
| Director | V.V. Vinayak |
| Star Cast | Venkatesh, Nayantara, Charmi |
| Music | Ramana Gogula |
| Singer(s) | Raju, Sunitha |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
సనిసగ సనినిప సనిసగ సనినిప
తార తళుకు తార… తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార… మనసు ద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర
తార తళుకు తార తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార… మనసు ద్వారా చిలకగా
సస్స సస్స గరిని… సస్స సస్స గరిని
సస్స సస్స గరిని
నిను కలిసిన… నిమిషమున కవినవనా
నువ్వు కలవని… తరుణమున కలతవనా
నడిరేయి పగలవ్వనా… ఒడిచేరి సగమవ్వనా
పపమగరి సనిస
తార తళుకు తార… తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార… మనసు ద్వారా చిలకగా
నువ్వు నడిచిన అడుగులకు మడుగవనా
నువ్వు వెలసిన మమత గుడి గడపవనా
జడ నిండా పూలవ్వనా… తడి కంట పూజించనా
పపమగరి సనిస
తార తళుకు తార తనివి తీరా పలుకగా
ధార ప్రణయధార మనసు ద్వారా చిలకగా
Tara Taluku Tara song is from the Lakshmi movie.
Tara Taluku Tara song was sung by Raju, Sunitha.
Tara Taluku Tara song lyrics were written by Chandra Bose.
Tara Taluku Tara song music was composed by Ramana Gogula.