
| Movie Name | Krishna Vrinda Vihari |
|---|---|
| Director | Anish R Krishna |
| Star Cast | Naga Shaurya, Shirley Setia |
| Music | Mahathi Swara Sagar |
| Singer(s) | Nakash Aziz |
| Lyricist | Shree Mani |
| Music Label |
ఓ, ఫ్లైయింగ్ ఇన్ ద స్కై కొత్త కొత్తగా
సెయిలింగ్ ఇన్ ద సి మత్తు మత్తుగా
ఓ, వాకింగ్ ఆన్ ద మూన్ మెత్త మెత్తగా
ఊలలా నీ వల్లా..!
చుట్టు పక్కలా ఇన్ని రంగులా
చూడలేదుగా నిన్న మొన్నిలా
ఇంతలోపలా ఇన్ని వింతలా
ఊలలా నీ వల్లా..!
తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
తార నా తార టెన్ టు ఫైవ్
మబ్బుల్లో తేలుతారా
అంటూ పిలిచెనురా ఓ ఓ
తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
లాల ఉల్లాలా గుండెల్లో థౌసండ్ వాల
పేల్చావేం పిల్లా..!
యమ డ్రీమ్ గర్ల్
యమ సన్ షైన్ బేబీ
డాన్స్ విత్ మీ గర్ల్
డాన్స్ విత్ మీ బేబీ
హనీ హనీ హనీ
యూ కెన్ ట్రావెల్ మీ క్రేజీ
సరిగమలే తెలియనిది
పలికెయదే తియ్యని మెలోడీ
షేక్‌స్పియరే శివరయ్యే
కవితలు రాసినది
ఊహలకే ఇన్ఫినిటీ తలపులనే
తెరిచెను సెహరి టెన్ టు ఫైవ్
ఒంటరి నా మనసయ్యే
ఇక బృందావిహారి
తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
తార నా తార టెన్ టు ఫైవ్
మబ్బుల్లో తేలుతారా
అంటూ పిలిచెనురా ఓ ఓ
తార ఓ తార నా తార తంతారా
నా తనువంతా తకదింతారా
లాల ఉల్లాలా గుండెల్లో థౌసండ్ వాల
పేల్చావేం పిల్లా..!
Tara Na Tara song is from the Krishna Vrinda Vihari movie.
Tara Na Tara song was sung by Nakash Aziz.
Tara Na Tara song lyrics were written by Shree Mani.
Tara Na Tara song music was composed by Mahathi Swara Sagar.