
| Movie Name | Gharana Bullodu |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | Nagarjuna, Ramya Krishna, Aamani |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
సై సై సయ్యారే… సైసై సయ్యారే
సై సై సయ్యారే… సైసై సయ్యారే
సై సై సయ్యారే… సైసై సయ్యారే ||2||
పిక్కపైకి చీరకట్టి… వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సైసై సయ్యారే)
మక్కువైన మల్లెచండు ఇస్తవా ఇస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
కట్టులో పట్టు ఉంది… కసికసి కసిగుంది
కడవా కవ్వమంటే… కలయిక మంది
దీని తస్సదియ్య… దాని ఊపు చూసి
నేను కాపు కాసి కొత్త కాపు కోసి
కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే
దాని తళుకు బెళుకు తొణికినపుడే
సై సై సయ్యారే సై సై సయ్యారే
సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై
పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లెచండు ఇస్తవా ఇస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
కడవతో కదిలొస్తుంటే
కలా ఇలా శకుంతులై మెరిసింది
చిలిపిగా వెనకొస్తుంటే
జడా ధడా జతిస్వరం పలికింది
అగ్గేసి పోయే ఆరాటంలో
మొగ్గేసి పోయే మోమాటంలో
వగలో వయ్యారమో అదిరిందిలే
లయలో లడాయిలో తెలిసిందిలే
సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె
సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై
పిక్కపైకి చీరకట్టి… వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లెచండు ఇస్తవా ఇస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
వలపుతో వల వేస్తుంటే
అదెక్కడో చలాకిగా తగిలింది
పొలములో నాటేస్తుంటే
మనస్సులో ధనస్సుల విరిగింది
సంపంగి పూల సాయంత్రంలో
చింపంగి రేకు సీమంతంలో
హే పగలు పరాకులో పరువానికి
మధురం మనోహరం మన పేరులే
సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె
సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై
పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
మక్కువైన మల్లెచండు ఇస్తవా ఇస్తవా
(సై సై సయ్యారే సై సై సయ్యారే)
కట్టులో పట్టు ఉంది కసికసి కసిగుంది
కడవా కవ్వమంటే కలయిక మంది
దీని తస్సదియ్య దాని ఊపు చూసి
నేను కాపు కాసి… కొత్త కాపు కోసి
కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే
దాని తళుకు బెళుకు తొణికినపుడే
సై సై సయ్యారే సై సై సయ్యారే
సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె
సై సై సయ్యారే… సై సై సయ్యారే
సై సై సయ్యారే… సై సై సయ్యారే
సై సై సయ్యారే సై సై సయ్యారే సై
Sye Sye Sayyare song is from the Gharana Bullodu movie.
Sye Sye Sayyare song was sung by S P Balasubramanyam, Chitra.
Sye Sye Sayyare song lyrics were written by Veturi Sundararama Murthy.
Sye Sye Sayyare song music was composed by M M Keeravani.