
| Movie Name | Ponniyin Selvan (Ps - 1) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Vikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala |
| Music | AR Rahman |
| Singer(s) | Sireesha Bhagavatula |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Tips Tamil |
మాటాడు సై… మాటాడు సై
ఎవడాడు సై… యాడాడు సై
సుందరాంగుడా సై… లంబోదరుడా సై
ధీరాత్ముడా సై… ధీన నేత్రుడా సై
ఓ మాట సై… ఆడి మాటాడు సై
మోస్తాడ సై… నిను తోస్తాడా సై
ఎవడో సై… వాడెవడో సై
గ్రంధసాంగుడా సై
గందరగోలుడా సై
చెప్పవే సై… ఇప్పుడిక్కడే సై
మాయ సై… మాయావ సై
మాటాడు సై… మాటాడు సై
ఎవడాడు సై… యాడాడు సై
ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
మాటాడు సై… మాటాడు సై
ఎవడాడు సై… యాడాడు సై
సుందరాంగుడా సై… లంబోదరుడా సై
ఇచ్చోట సై టెన్ టు ఫైవ్ దాగుంటడు సై
అమాయకుడో అయోమయుడో
ఎవడో సై… వాడెవడో సై
గ్రంధసాంగుడా సై
గందరగోలుడా సై
చెప్పవే సై… ఇప్పుడిక్కడే సై
మాయ సై… మాయావ సై
Sye song is from the Ponniyin Selvan (Ps - 1) movie.
Sye song was sung by Sireesha Bhagavatula.
Sye song lyrics were written by Ananth Sriram.
Sye song music was composed by AR Rahman.