Swami Natha Song Lyrics - Bombhaat

Swami Natha Song Lyrics - Bombhaat
Swami Natha Song Lyrics: Swami Natha is a Telugu song from the film Bombhaat starring Sushanth, Chandini, Simran, directed by Raghavendra Varma. "Swami Natha" song was composed by Josh B and sung by Chandana Bala Kalyan, Karthik, Harini Ivaturi. Lyrics were written by Ramajogayya Sastry.

Swami Natha Song Details

Movie NameBombhaat
DirectorRaghavendra Varma
Star CastSushanth, Chandini, Simran
MusicJosh B
Singer(s)Chandana Bala Kalyan, Karthik, Harini Ivaturi
LyricistRamajogayya Sastry
Music Label

Swami Natha Song Lyrics in Telugu

బుద్ధిగా కలగన్నా… బుజ్జి నా యద పైన

సర్జికల్ స్ట్రైకేదో జరిగిందిరా…

అన్ని దిక్కులలోన… ఆక్సిజన్ జడివాన

ఊపిరాపే దాడి జరిపిందిరా…

చెప్పలేననుకుంటు చెప్పుకున్న ప్రేమ…

ఒప్పుకోదనుకున్న ఒప్పుకుందే భామ

కల నిజమై కదిలెనురా… ఎల్యూవీ…

లాంగ్ డ్రైవ్….

షి జస్ట్ బ్ల్యూ మై మైండ్… షి జస్ట్ బ్ల్యూ మై మైండ్…

ఓహ్ మై గాడు… బొంభాటు పోరడు

ఓహ్ మై గాడు… బొంభాటు పోరడు

లడ్డు లాగా ఐ లవ్ యూ జెప్పి… నాకే దొరికిండు

లక్కు బ్యాడు… ఇస్మార్ట్ పొలగాడు

నక్క తోక తొక్కిండు… నా చెయి బట్టి నడిచిండు…

ఇంక చూడు… ఏ చోట ఆగడు…

(అగడూ…వీడూ… వీడూ)…

క్లౌడ్ నైన్ పైనే అడుగేస్తున్నా… నాకే నేను కంగ్రాట్స్ చెబుతున్నా

తనతో సాగే అడుగుల్లోన… శుభ శకునాలెన్నో నే కనుగొంటున్నా

స్వీటు హార్టు జతలోన… ఫేటు మారిపోతున్న

అదృష్టాల రేపటికి రూటు మారిపోతున్న…

ఉన్న పాటు నాకు నేనే నచ్చేస్తున్నా…

షి జస్ట్ బ్ల్యూ మై మైండ్… షి జస్ట్ బ్ల్యూ మై మైండ్…

ఓహ్ మై గాడు… పరేశాను పోరడు

ఓహ్ మై గాడు… పరేశాను పోరడు

చెవుల జేరి… ఫుల్ సౌండ్ ఇష్క్ లొల్లి వెట్టిండు…

నచ్చినోడు నకరాల పోలగాడు…

ప్యారు లోకి దిల్ గాలమేసి… నన్ను గుంజిండు

ఈని తోడు ఈరంగం ఆడినదే… నా ఈడు… ఆ ఆ

పని సరిసపమప మగమ రిసరి సనిరిస… పని సరిసని పని పమప పగమ రిసరిగా

పని సరిససనిస నిపని పమప పగమపా………..

స్వామి నాథ పరిపాలయా సుమా… స్వామి నాథ పరిపాలయా సుమా

స్వప్రకాశ వల్లిశగురుగృహ దేవ సేనేశ… ||2||

స్వామి నాథ పరిపాలయా సుమా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bombhaat Movie

  1. Swami Natha Song Lyrics

Swami Natha Song FAQ

What movie is Swami Natha song from?

Swami Natha song is from the Bombhaat movie.

Who sang Swami Natha song?

Swami Natha song was sung by Chandana Bala Kalyan, Karthik, Harini Ivaturi.

Who wrote Swami Natha song lyrics?

Swami Natha song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Swami Natha song?

Swami Natha song music was composed by Josh B.