
| Movie Name | Zee Serial Suryakaantam |
|---|---|
| Director | |
| Star Cast | Anusha Hegde, Prajwaj, Vasu, Mounika and Mumtaz |
| Music | Meenakshi Bhujang |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఆడపిల్ల కాదు అగ్గిపుల్ల మోపురా…
గోలుకొండ మీద జెండ పాతినాదిరా…
గరిట పట్టు చేత రెంచ్ తిప్పుతుందిరా… ఏయ్
గ్రీసు పూసుకున్న నిండు చందమామరా…
ఇది గుంటూరు మిర్చి ఘాటురా… శభాష్
కాంతం కాంతం… సూర్యకాంతం
అడుగు పడితే పంతం… దునియా మొత్తం సొంతం
కాంతం కాంతం… సూర్యకాంతం
తన మొగుడెవరో మరి…ఏయ్… అయ్యో పాపం
కాంతం కాంతం… సూర్యకాంతం
అడుగు పడితే పంతం… దునియా మొత్తం సొంతం
కాంతం కాంతం… సూర్యకాంతం
తన మొగుడెవరో మరి…అయ్యో పాపం
పేరు మాత్రమే సూర్యకాంతము…
మనసు చూస్తే పొంగుతున్న పాలసంద్రము…హ్హా, పోరా..!
తీరు మాత్రము లేడీ సింగము…
డానులంత దీని ముందు దాసోహము…
ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా…
కాలరెగరవేసే ఆ స్టైలు చూడరా…
పులిని మింగు జింక పిల్లరా… అంతేగా
కాంతం కాంతం… సూర్యకాంతం
అడుగు పడితే పంతం… దునియా మొత్తం సొంతం
కాంతం కాంతం… సూర్యకాంతం
తన మొగుడెవరో మరి…అయ్యో పాపం
Suryakaantam Serial Title song is from the Zee Serial Suryakaantam movie.
Suryakaantam Serial Title song music was composed by Meenakshi Bhujang.