Super Hit Nee Height Song Lyrics - Gaddalakonda Ganesh

Super Hit Nee Height Song Lyrics - Gaddalakonda Ganesh
Super Hit Nee Height Song Lyrics: Super Hit Nee Height is a Telugu song from the film Gaddalakonda Ganesh starring Varun Tej, Pooja Hegde, directed by Harish Shankar. "Super Hit Nee Height" song was composed by Mickey J Meyer and sung by Anurag Kulkarni & Uma Neha. Lyrics were written by Bhaskarbhatla Ravikumar.

Super Hit Nee Height Song Details

Movie NameGaddalakonda Ganesh (2019)
DirectorHarish Shankar
Star CastVarun Tej, Pooja Hegde
MusicMickey J Meyer
Singer(s)Anurag Kulkarni & Uma Neha
LyricistBhaskarbhatla Ravikumar
Music LabelSonyMusicSouthVEVO

Super Hit Nee Height Song Lyrics in Telugu

జర్ర జర్రా అచ్చా… జర్ర జర్రా కచ్చా

నేను ఇంతే, చిచ్చా… ఏ చంద్రుడికైనా లేదా మచ్చ

చెయ్యి పడితే, లక్ష… కాలు పెడితే, రచ్చ

నకరాల్ జేస్తే, బచ్చా… నారల్ తీసేటందుకే వచ్చా

సిగ్గుకి అగ్గెట్టేయ్… బుగ్గకి ముద్దెట్టేయ్

గలగలలాడే గలాసుతోటి… కులాసలెన్నో లెగ్గొట్టేయ్

చూపులు దిగ్గొట్టేయ్… లెక్కలు తెగ్గొట్టేయ్

గుడుగుడు గుంజం గలాటలోన… మంచి చెడ్డా మూలకి నెట్టేయ్

గిర గిర గిర గిర తిరిగే నడుమిది… కొర కొర చూపుకి కర కర మన్నదిరో

సూపర్ హిట్టు… నీ హైటు

సూపర్ హిట్టు… నీ రూటు

సూపర్ హిట్టు.. హెడ్డు వెయిటు

సూపర్ హిట్టు… బొమ్మ హిట్టు

సూపర్ హిట్టు… మీసం కట్టు

సూపర్ హిట్టు… ఇభూది బొట్టు

సూపర్ హిట్టు… ఈల కొట్టు

సూపర్ హిట్టు… దంచి కొట్టు

జర్ర జర్రా అచ్చా… జర్ర జర్రా కచ్చా

నేను ఇంతే, చిచ్చా… ఏ..! చంద్రుడికైనా లేదా మచ్చ

చెయ్యి పడితే, లక్ష… కాలు పెడితే, రచ్చ

నకరాల్ జేస్తే, బచ్చా… నారల్ తీసేటందుకే వచ్చా

కెలికితే ఏక్ బార్… హే బద్ధలే బాసింగాల్

దెబ్బకి సీను సితార్… ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు

అది నీ ఆస్తి… నీ దమ్మే నీకున్న బందోబస్తి

ఎహే! నచ్చింది యాడున్నా… ఏక్ దమ్ ఏసేస్తా దస్తీ

సూపర్ హిట్టు… నీ హైటు

సూపర్ హిట్టు… నీ రూటు

సూపర్ హిట్టు.. హెడ్డు వెయిటు

సూపర్ హిట్టు… బొమ్మ హిట్టు

సూపర్ హిట్టు… మీసం కట్టు

సూపర్ హిట్టు… ఇభూది బొట్టు

సూపర్ హిట్టు… ఈల కొట్టు

సూపర్ హిట్టు… దంచి కొట్టు

జర్ర జర్రా అచ్చా… జర్ర జర్రా కచ్చా

నేను ఇంతే, చిచ్చా… ఏ..! చంద్రుడికైనా లేదా మచ్చ

చెయ్యి పడితే, లక్ష… కాలు పెడితే, రచ్చ

నకరాల్ జేస్తే, బచ్చా… నారల్ తీసేటందుకే వచ్చా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Gaddalakonda Ganesh Movie

  1. Super Hit Nee Height Song Lyrics

Super Hit Nee Height Song FAQ

What movie is Super Hit Nee Height song from?

Super Hit Nee Height song is from the Gaddalakonda Ganesh movie.

Who sang Super Hit Nee Height song?

Super Hit Nee Height song was sung by Anurag Kulkarni & Uma Neha.

Who wrote Super Hit Nee Height song lyrics?

Super Hit Nee Height song lyrics were written by Bhaskarbhatla Ravikumar.

Who composed music for Super Hit Nee Height song?

Super Hit Nee Height song music was composed by Mickey J Meyer.