| Movie Name | ( ) In |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | NTR, Mohan Babu, Nagma, Ramya Krishna |
| Music | MM Keeravani |
| Singer(s) | SP Balasubramanyam, Chitra |
| Lyricist | Jaladi Raja Rao |
| Music Label |
సుఖీభవ సుమంగళీ సుఖీభవా, ఆ ఆఆ
సుశీలవై చిరావువై సుఖీభవా, ఆ ఆఆ
ఈ బాల వాక్కు… బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా… ఉండి పొమ్మనీ
సుఖీభవ సుమంగళీ సుఖీభవా, ఆ ఆఆ
సుశీలవై చిరావువై సుఖీభవా, ఆ ఆఆ
శతమానం భవతి అనీ… నిన్ను దీవించీ
గతకాలం స్మృతిలోనే… బ్రతుకు సాగించి
ఆ కుంకుమ రేకుల… కెంపులు పూయగా
ఆ పూసిన పువ్వుల… నోములు పండగా
కదలి రావమ్మా, ఆఆ ఆ
ఈ బాల వాక్కు… బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా… ఉండి పొమ్మనీ
సుఖీభవ సుమంగళీ సుఖీభవా, ఆ ఆఆ
సుశీలవై చిరావువై సుఖీభవా, ఆ ఆఆ
అనురాగం కోవెలలో… ఆది దంపతులై
కనులారా మిము చూసి జన్మ ధన్యమై
ఒక జీవిత కాలం… చాలని ప్రేమలో
సుఖ శాంతులు విరిసే చల్లని తల్లిగా
నిలిచి పోవమ్మా… ఆ ఆ
ఈ బాల వాక్కు… బ్రహ్మ వాక్కు ఒక్కటేననీ
నిండుగా నూరేళ్లుగా… ఉండి పొమ్మనీ
సుఖీభవ సుమంగళీ సుఖీభవా, ఆ ఆఆ
సుశీలవై చిరావువై సుఖీభవా, ఆ ఆఆ
Sukhibhava Sumangali song is from the ( ) In movie.
Sukhibhava Sumangali song was sung by SP Balasubramanyam, Chitra.
Sukhibhava Sumangali song lyrics were written by Jaladi Raja Rao.
Sukhibhava Sumangali song music was composed by MM Keeravani.