Sudigalilo Thadi Oohalu Song Lyrics - Aazad Cinema

Sudigalilo Thadi Oohalu Song Lyrics - Aazad Cinema
Sudigalilo Thadi Oohalu Song Lyrics: Sudigalilo Thadi Oohalu is a Telugu song from the film Aazad Cinema starring Nagarjuna, Soundarya, Shilpa Shetty, directed by Thirupathi Swamy. "Sudigalilo Thadi Oohalu" song was composed by Mani Sharma and sung by Hariharan & Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Sudigalilo Thadi Oohalu Song Details

Movie NameAazad Cinema
DirectorThirupathi Swamy
Star CastNagarjuna, Soundarya, Shilpa Shetty
MusicMani Sharma
Singer(s)Hariharan & Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Sudigalilo Thadi Oohalu Song Lyrics in Telugu

సుడిగాలిలో తడి ఊహలో

చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు

చెలి నేనుగా తొలిసారిగా

చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు

తెలిసిందమ్మ ఆడదాన్నని తెల్లారేసరికి

పిలిచిందమ్మా పురుషా అంటూ

మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై

ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో

సుడిగాలిలో తడి ఊహలో

చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు

చెలి నేనుగా తొలిసారిగా

చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు

నా ఊహలో పుట్టుకొచ్చాడే

ఊరించే ఈ కళ్ళతో

ఏ దాహమో పుట్టుకొచ్చిందే

ఎన్నెళ్ళ ఎంగిళ్ళతో

వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో

ఆమె కనపడక ఎన్ని కుతకుతలు సందేళలో

ఏమీ తోచదు పొద్దు పోదురా… ముద్దు చేసిపోరా

రెప్పే వాలదు రేపు రాదులే

తుళ్ళే పాపా ఒళ్ళొకొచ్చెయ్ వే

ఓయమ్మో ఏం మాయమ్మో అమ్మమ్మో

సుడిగాలిలో తడి ఊహలో

చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు

చెలి నీవుగా తొలిసారిగా

చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు

సంపెంగ పువ్వంటి నీ ముక్కు

చల్లింది గంధాలు కౌగిట్లో

సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు

నిను చేర రమ్మంది చీకట్లో

దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో

వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో

కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే

దిండు కాపురం చెయ్యలేనులే

పాలు పండు అన్నీ నీతోనే

ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో

సుడిగాలిలో తడి ఊహలో

చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు

చెలి నీవుగా తొలిసారిగా

చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు

తెలిసిందమ్మ ఆడదాన్నని తెల్లారేసరికి

పిలిచిందమ్మా పురుషా అంటూ

మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై

ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aazad Cinema Movie

  1. Sudigalilo Thadi Oohalu Song Lyrics

Sudigalilo Thadi Oohalu Song FAQ

What movie is Sudigalilo Thadi Oohalu song from?

Sudigalilo Thadi Oohalu song is from the Aazad Cinema movie.

Who sang Sudigalilo Thadi Oohalu song?

Sudigalilo Thadi Oohalu song was sung by Hariharan & Chitra.

Who wrote Sudigalilo Thadi Oohalu song lyrics?

Sudigalilo Thadi Oohalu song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Sudigalilo Thadi Oohalu song?

Sudigalilo Thadi Oohalu song music was composed by Mani Sharma.