Sudha Madhura Kiranala Song Lyrics

Sudha Madhura Kiranala Song Lyrics: Sudha Madhura Kiranala is a Telugu song. "Sudha Madhura Kiranala" song was sung by Anjana Sowmya. Lyrics were written by Kalaprapurna Jaladi.

Sudha Madhura Kiranala Song Details

Movie Name
Director
Star Cast
Music
Singer(s)Anjana Sowmya
LyricistKalaprapurna Jaladi
Music Label

Sudha Madhura Kiranala Song Lyrics in Telugu

సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణు తరుణోదయం ||2||
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది

సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణు తరుణోదయం ||2||

దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలలో మిగిలాడని
నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు పిలిచాయని

ఆరని జీవన జ్యోతిగ
వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను
ఊయల చేసింది ||2||
ఆ జన్మమే ఒక మర్మమై
ఆ బంధమే అనుబంధమై ||2||
|| సుధామధుర ||

లోకాలలో పాప శోకాలలో
ఏకాకులై బ్రతుకు అవివేకుల ||2||
క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా
ప్రేమానురాగాలే స్థిర ఆస్తిగా
నమ్మిన వారిని రమ్మని
పిలిచే రక్షకుడా యేసు
నిత్య సుఖాల జీవజలాల
పెన్నిధి ఆ ప్రభువు ||2||

నిను కావగా నిరుపేదగా
జన్మించెగా ఇల పండుగ ||2||

సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణు తరుణోదయం ||2||

తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది

More Lyrics from Telugu Christian Songs

Share this Song!

More Songs from Movie

Sudha Madhura Kiranala Song FAQ

What movie is Sudha Madhura Kiranala song from?

Sudha Madhura Kiranala song is from the movie.

Who sang Sudha Madhura Kiranala song?

Sudha Madhura Kiranala song was sung by Anjana Sowmya.

Who wrote Sudha Madhura Kiranala song lyrics?

Sudha Madhura Kiranala song lyrics were written by Kalaprapurna Jaladi.