Sthree The Anthem Song Lyrics - Shwetha

Sthree The Anthem Song Lyrics - Shwetha
Sthree The Anthem Song Lyrics: Sthree The Anthem is a Telugu song from the film Shwetha. "Sthree The Anthem" song was sung by Shweta Mohan. Lyrics were written by Vanamali.

Sthree The Anthem Song Details

Movie NameShwetha
Director
Star Cast
Music
Singer(s)Shweta Mohan
LyricistVanamali
Music Label

Sthree The Anthem Song Lyrics in Telugu

Singer & Composer: Shweta Mohan

Song Label:

Shweta Mohan

STHREE The Anthem Lyrics in Telugu

అలలా ఎగిసి కనవే ఓ మగువ
నువ్ అలుపే విడిచి పదవే ఆ నింగి తాకి
కలలే నిజమై వెలిగే ఉదయము నీవే
విధినే గెలిచి ఇలకి ఓ చరితము కావే

కాలం నీతో కలిసి
కంటి వెలుగై నిలిచే
కదిలే జతగా కదిలే
గెలుపే నీతో కదిలే

జగాలు మేల్కొను ప్రతీ ప్రభాతములో
వెలుగు నీవై నిలిచావే
వినీల గగనపు విశాల వేదికపై
చెరిగిపోనీ ఓ కధ నీవే

రేగే జ్వాల నీవే
సాగే నదివి నీవే
రోజు ఈ జగాన్నే
కాచే కవచం నీవే

అలలా ఎగిసి కనవే ఓ మగువ
నువ్ అలుపే విడిచి పదవే ఆ నింగి తాకి
కలలే నిజమై వెలిగే ఉదయము నీవే
విధినే గెలిచి ఇలకి ఓ చరితము కావే

జగాలు మేల్కొను ప్రతీ ప్రభాతములో
వెలుగు నీవై నిలిచావే

రేగే జ్వాల నీవే
సాగే నదివి నీవే
రోజు ఈ జగాన్నే
కాచే కవచం నీవే

కన్నుల ఒలికే వెన్నెల్లో
కన్నెర్ర చేస్తే మంటల్లో
పొంగే ఎదలో ప్రేమల్లో
పోటీ పడితే యుద్ధాలు

స్త్రీ-మహిళ జనని దేవి గీర్వాణి
మీరేగా సకలం
మీ వెన్నంటేగా అఖిలం
మీవల్లే ప్రాణం పదిలం
జీవితమే సఫలం
రేపటి వైపే పయనం
సమతకై సమరం

హో ఓ ఓ ఓ మగువ మగువ మగువా
హో ఓ ఓ ఓ మగువ మగువ మగువా ||2||

సదా సదా జీవితం
సదా నిను స్మరించుకోని
సదా సదా ప్రతి కలా సదా
ఇక వరించి రానీ

అలలా ఎగిసి కనవే ఓ మగువ
నువ్ అలుపే విడిచి పదవే ఆ నింగి తాకి
కలలే నిజమై వెలిగే ఉదయము నీవే
విధినే గెలిచి ఇలకి ఓ చరితము కావే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Shwetha Movie

  1. Sthree The Anthem Song Lyrics

Sthree The Anthem Song FAQ

What movie is Sthree The Anthem song from?

Sthree The Anthem song is from the Shwetha movie.

Who sang Sthree The Anthem song?

Sthree The Anthem song was sung by Shweta Mohan.

Who wrote Sthree The Anthem song lyrics?

Sthree The Anthem song lyrics were written by Vanamali.