Srivaru Doragaru Song Lyrics - Seetharama Raju

Srivaru Doragaru Song Lyrics - Seetharama Raju
Srivaru Doragaru Song Lyrics: Srivaru Doragaru is a Telugu song from the film Seetharama Raju starring Nagarjuna, Harikrishna, Sakshi Shivanand, Sanghavi, directed by YVS Chowdary. "Srivaru Doragaru" song was composed by M M Keeravani and sung by S P Balasubramanyam, KS Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Srivaru Doragaru Song Details

Movie NameSeetharama Raju (1999)
DirectorYVS Chowdary
Star CastNagarjuna, Harikrishna, Sakshi Shivanand, Sanghavi
MusicM M Keeravani
Singer(s)S P Balasubramanyam, KS Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Srivaru Doragaru Song Lyrics in Telugu

శ్రీవారు దొరగారు… అయ్యగోరు

ఏంటండి మీ పేరు… ఓయ్ చెప్పండి

వరదల్లె ప్రేమే పొంగి… ఉరకలు వేసే వేళా

ముదుముద్దుగా అంటాలెండి… మీ సరదా తీరేలా

డార్లింగ్ గారూ… డార్లింగ్ గారు

గారెందుకే బంగారూ..!

వింటుంటే కంగారు..!!

గారంగా శృంగారంగా… డార్లింగంటే చాలు

డార్లింగ్ కి లింగు లిటుకు… లింకులు పెడితే బోరు

ఓ మై డియరూ… ఓ మై డియరు

ఊ, నరనరాల్లోన చలి జ్వరం చూడు

తెగ కరుస్తున్నదె… ఏం చెయ్యనే, ఏ

మ్ మ్, కలవరంలోన చెలివరం

కోరు నస తెలుస్తున్నదే మందియ్యనా, ఆ

కనుక్కోవ కుశలం కాస్తయినా

అతుక్కోను సమయం చూస్తున్న

నచ్చావే నాటీ నాంచారు… ఓ మై డియరూ

శ్రీవారు దొరగారు… మేరీ శ్రీమతి గారు

ఓ ఓ, యమ తమాషాల తమ తతాంగాల

బుస భరించేదెలా… ఇంటాయనోయ్

మ్ మ్, మిసమిసల్లోని రస రహస్యాన్ని

రగిలిస్తే మెల్లగా… చల్లారునో, ఓ

నిగారాల సొగసులు ఇవ్వాలా

ఇలాంటేల అనుమతి కావాలా

తయ్యారు అయ్యారా మీరు

డార్లింగ్ గారు… అబ్బా ఇంకానా

ప్యారీ పెళ్ళాం గారు… మేరీ శ్రీమతి గారు

సరసంలో ముద్దే ముదిరి… హద్దులు చెరిగే వేళా

చిలకల్లె చిలిపిగా నన్ను పిలవాలే

ప్రియురాలా… ఓ మై డియర్

మా ఊల్లో ఆడాళ్లు… ఏవయ్యో అంటారు

ఆ పిలుపే మోటుగా… ఉంటే మారుస్తాలే తీరు

డార్లింగుకి గారొద్దంటే… తీసేస్తాలే సారు, ఎస్ ఎస్

ఓ మై డియరూ… హాయ్ హాయ్ డియరూ

రా మై డియరూ… ఎస్ ఎస్ డియరూ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Seetharama Raju Movie

  1. Srivaru Doragaru Song Lyrics

Srivaru Doragaru Song FAQ

What movie is Srivaru Doragaru song from?

Srivaru Doragaru song is from the Seetharama Raju movie.

Who sang Srivaru Doragaru song?

Srivaru Doragaru song was sung by S P Balasubramanyam, KS Chitra.

Who wrote Srivaru Doragaru song lyrics?

Srivaru Doragaru song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Srivaru Doragaru song?

Srivaru Doragaru song music was composed by M M Keeravani.