Srisaila Bramarambika Song Lyrics - Trinetram

Srisaila Bramarambika Song Lyrics - Trinetram
Srisaila Bramarambika Song Lyrics: Srisaila Bramarambika is a Telugu song from the film Trinetram starring Raasi, Sijju, Sindhu Menon, directed by Kodi Ramakrishna. "Srisaila Bramarambika" song was composed by Vandemataram Srinivas and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Jonnavithula Ramalingeswara Rao.

Srisaila Bramarambika Song Details

Movie NameTrinetram (2002)
DirectorKodi Ramakrishna
Star CastRaasi, Sijju, Sindhu Menon
MusicVandemataram Srinivas
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistJonnavithula Ramalingeswara Rao
Music LabelVolgaMusicBox

Srisaila Bramarambika Song Lyrics in Telugu

శ్రీశైల భ్రమరాంబికా కదలిరా

శ్రీలంకలో నున్న శాంకరి కదలిరా

జ్వాలాముఖిని వెలుగు వైష్ణవి

ప్రద్యుమ్నఉనయున్న శృంగలా

ఆలంపురి జోగులాంబ… కొల్హాపురి మహాలక్ష్మి

మహురాపురి ఏకవీర… పీఠికాపురి పురుహూతికా

ఉజ్జయిని మహంకాళి… మైసూరు ఛాముండి

కంచి కామాక్షి… ఓఢ్యాయాన గిరిజ

గయ మంగళగౌరి… ప్రయాగ మాధవి

కాశి విశాలాక్షి… కాశ్మీర సరస్వతీ

మహిమ ద్రాక్షారామ మాణిక్యాంబ

హరిద్వార వాసిని కామరూప

శివమెత్తి శీఘ్రమే కదలి రారే, కదలి రారే కదలి రారే

బ్రహ్మాండ దేవతల సృష్టించు ఓం శక్తి

అఖిల శక్తుల పిలిచే ఈ ఆది శక్తి, ఓం

నవదుర్గల గుండెలే జల్లుమని పులకింప

పదునాలుగు భువనాలు దశదిశలు రక్షింప

తన అంశలను తానే ఆవాహనం చేసి

ఇరువది హస్తాల విశ్వహారతి ఇచ్చే, ఆ ఆ ఆఆ ఆ ఆ

లంకాద్భుతమైన ఈ దృశ్యమును చూసి

జయజయ ద్వానాలు తేజెనీరాలు

కైలాస వైకుంఠ బ్రహ్మలోకాలు, ఆ ఆ ఆఆ ఆ ఆ

ఈ జ్యోతి ఆవిర్భవంమొందు వేళ

నవశక్తి మండలం కాంతి రేఖలు చిమ్మ

దశావతారాలు ఏకావతారమై

శ్రీ నారసింహుడే కదిలేను ఏకాదశావతారమై

ఏకాదశావతారమై ఏకాదశావతారమై

Listen this Song in Online!

Share this Song!

More Songs from Trinetram Movie

  1. Sreekara Subhakara Song Lyrics
  2. Srisaila Bramarambika Song Lyrics

Srisaila Bramarambika Song FAQ

What movie is Srisaila Bramarambika song from?

Srisaila Bramarambika song is from the Trinetram movie.

Who sang Srisaila Bramarambika song?

Srisaila Bramarambika song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Srisaila Bramarambika song lyrics?

Srisaila Bramarambika song lyrics were written by Jonnavithula Ramalingeswara Rao.

Who composed music for Srisaila Bramarambika song?

Srisaila Bramarambika song music was composed by Vandemataram Srinivas.