
| Movie Name | & English - Srimanthudu |
|---|---|
| Director | Koratala Siva |
| Star Cast | Mahesh Babu, Shruthi Hasan |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | MLR Karthikeyan |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label | Aditya Music |
నీలా నిన్నుండనియ్దే
లోకం యధేచ్చగా
ప్రాణం కల్లోల సంద్రం కాగా
నిండు ఉషస్సు పంచె
నీకే ఆటంకమా
మార్గం మళ్ళించే కాలం
నీది కాని గమ్యం దిశగా
ఉండగలవ ఉసురాడగలవ
నీ కలల గాలి నిను తగలనిదే
ఓపగలవ ఎదనాపగలవ
మనసైన బాటగా కదలనీయదే
పోరా శ్రీమంతుడా
పో పోరా శ్రీమంతుడా
స్వేచ్ఛ విహంగమై వెలిపో
పోరా శ్రీమంతుడా
పో పోరా శ్రీమంతుడా
సేవా తరంగమై
నీ ఆశయానికి అంకితమై పో
Srimanthudu Sad song is from the & English - Srimanthudu movie.
Srimanthudu Sad song was sung by MLR Karthikeyan.
Srimanthudu Sad song lyrics were written by Ramajogayya Sastry.
Srimanthudu Sad song music was composed by Devi Sri Prasad.