| Movie Name | & English - 'Bhairava Dweepam' |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Nandamuri Balakrishna, Roja Selvamani, Rambha |
| Music | Madhavapeddi Suresh |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
శ్రీతుంబుర నారద నాదామృతం… ఆఆ ఆఆఆ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం
సంగీతామృతపానం ఇది
స్వరసుర జగతి సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు
స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం
సప్త వర్ణముల మాతృకగా… శుద్ధ వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాతృకగా… శుద్ధ వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై… శ్వేతవర్ణ రవి కిరణములై
స ప స గరిసనిదపమగ నిగ మగరిసనిస
సగమ గమప మపనిస… గరిసనిద రిసనిదప సనిదపమ
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం
స స స స స సనిపగరిస గపనిస గరిస నిసరి పనిస గపరి గరిస
సంగీతారంభ సరస హేరంబ… స్వర పూజలలో షడ్జమమే
రి రి రిమపనిదమ మపనిసగరి మగరిస నిసరిమగరిస
నిసరి నిదమప మగరి నిదప మగరి
శంభో కైలాశ శైలూషికా నాట్య నందిత స్వరనంది ఋషభమే
గ గ గరిస రిసద సదప గగపదస
మురళి వనాంతాల… విరుయు వసంతాల
మురళి వనాంతాల… విరుయు వసంతాల
చిగురించు మోహన గాంధారమే
మ సమగసనిదమ సమగ మదని మదనిగస
మోక్ష లక్ష్మీదేవి గోపుర శిఖరాన… కలశము హిందోళ మధ్యమమే
ప పమపదదప పమపదనిద పదస పదసని పమరిసనిదప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు… పలికిన కోయిల పంచమమే
ద దనిసమగని పదనిరిసనిదప రిసనిదపమగ రిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన… ఆఆ ఆఆ ఆ ఆ
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన… హర్షాతిరేకాలు దైవతమే
ని సనిదపమగరిసని నిరినిరిని నిరిగమపపగరి మదమదాద మదనిరి గరిస
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య… కథ పదముగ పాడె నిషాదమే
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిటదిన్న
నినిపమగమ పనిమపనినిస
నిని సస సస, నిని రిరి రిరి
నిని గగ గమ రిగ సరి నిస
పనిస మపని గమప సగమ
సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని
సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగ గమప
గసగ మగమ సగమప మగరిస
రిదపమగమపని దపమగరిసనిరిన
నినినిసస సస నినిని గగ గగ
నినిని మమగమ పమగమగరిస
గగగ పపపప గగగ నినినిని
గగగ సస నిస గరి సమ గరిస
నిస నిస నిస నిస పని పని పని మప
నిస నిస నిస నిస పని పని పని మప
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
గమ గమ గమ గమ సగ సగ సగ నిస
నిస గమ సగ మప గమ పని మప నిస
సగ మప గమ పని మప నిస పని సగ
సస సస సస రిరి రిరి రిరి
సస సస సస గగ గగ గగ
రిరి రిరి రిరి గగ గగ గగ
రిరి రిరి రిరి మమ మమ మమ
గమ గమ గమ గమ గమ గస గమప
శ్రీతుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం
Sri Tumbura Narada song is from the & English - 'Bhairava Dweepam' movie.
Sri Tumbura Narada song was sung by S P Balasubramanyam.
Sri Tumbura Narada song lyrics were written by Veturi Sundararama Murthy.
Sri Tumbura Narada song music was composed by Madhavapeddi Suresh.