
| Movie Name | Madhi (2022) |
|---|---|
| Director | Naga Dhanush |
| Star Cast | Shreeram Nimmala, Richa Joshi, Sneha Madhuri Sharma |
| Music | PVR Raja |
| Singer(s) | Deepu & Sunitha |
| Lyricist | Kadali |
| Music Label | Aditya Music |
Soul of Madhi Lyrics in Telugu
గతమేది అయినా… నా నేరమేగా
మనకింక మిగిలుందిదేగా
గెలుపోటమంటూ… తేల్చేది కాక
కధలాగా కదిలేదిదేగా
సంద్రాల లోతున్న… ఈ ప్రేమనే
కొలిచేటి తెలివుందా లోకానికే
దూరాల చెలిమే… నా వైపు నడిచి
ఈ చిన్ని చనువై… నా శ్వాస నిలిపే
ఈ రోజుకే జతనవ్వనా
రేపుందని సెలవవ్వనా
ఏ రోజుకి వదిలుండని
ధ్యాసై నువే కలిసుండవే
నీ ఊపిరవనా… నిను నిండనా
తుది శ్వాసనైనా తోడుండగా
సంద్రాల లోతున్న… ఈ ప్రేమనే
కొలిచేటి తెలివుందా లోకానికే
నా సొంతమవనీ… గమ్యాలు తెలిసి
మౌనంగ మనసే… దూరంగ జరిగే
Soul Of Madhi song is from the Madhi movie.
Soul Of Madhi song was sung by Deepu & Sunitha.
Soul Of Madhi song lyrics were written by Kadali.
Soul Of Madhi song music was composed by PVR Raja.