Sorry Anaku Inkosari Song Lyrics - Leharaayi Album

Sorry Anaku Inkosari Song Lyrics - Leharaayi Album
Sorry Anaku Inkosari Song Lyrics: Sorry Anaku Inkosari is a Telugu song from the film Leharaayi Album starring Ranjith, Sowmyaa Menon, directed by Ramakrishna Paramahamsa. "Sorry Anaku Inkosari" song was composed by GK (Ghantaadi Krishna) and sung by Jassie Gift. Lyrics were written by Kasarla Shyam.

Sorry Anaku Inkosari Song Details

Movie NameLeharaayi Album
DirectorRamakrishna Paramahamsa
Star CastRanjith, Sowmyaa Menon
MusicGK (Ghantaadi Krishna)
Singer(s)Jassie Gift
LyricistKasarla Shyam
Music Label

Sorry Anaku Inkosari Song Lyrics in Telugu

Sorry Anaku Inkosari Lyrics in Telugu

తెల్లోడు అంటించిన ఈ ఐదక్షరాలు

తెల్లారుతూనే వాడుతుంటారు వీటిని లక్ష సార్లు

యాడ పుట్టిందో ఈ సిన్న పదమూ

పుట్టినకాన్నుంచి వెంటబెట్టి

పెడుతుందిరా పెద్ద దినము

చెప్పకురా మామ… నువ్వు చెప్పకు సారీ

ఈ సారీ చెప్పే కొంప ముంచిందోపోరి

అరె చెప్పకురా మామ… నువ్వు చెప్పకు సారీ

ఈ సారీ చెప్పే… కొంప ముంచిందోపోరి

ఈ సారీ కనిపెట్టిందెవడో… చెప్పరా సూరి

వాని కోసమే దాచిపెట్టుకున్న కత్తి నూరి

ఈ సారీ అన్న మాటే వింటే

పోదా గుండె జారి టెన్ టు ఫైవ్

సారీ సారీ సారీ… నువ్వు అనకు ఇంకోసారి

ఎవడన్నా సారీ అంటే… నే కట్టేస్తారా ఘోరీ

అరె సారీ సారీ సారీ… నువ్వు అనకు ఇంకోసారి

ఎవడన్నా సారీ అంటే… నే కట్టేస్తారా ఘోరీ

చెయ్యి తాకి సారీ… ఇటు కాలు తొక్కి సారీ

తుమ్ములొస్తే సారీ… అటు ఉమ్మి వేస్తే సారీ

నిప్పులోకి తోసేసి… సారీ అంటే సరిపోద్దా

ప్రాణమంటూ పోయాక… సారీతో వచ్చేనా

ఇంగ్లీషులోన నచ్చనిదొక్క సారీ అన్న పదమేరా

సారీ అంటూ లేకుంటే… తప్పుకు ఛాన్సు ఉండదురా

ఎంతవాడు గాని సారీకి బానిసే

ఈ సారీ చెప్పానోడికి కడతాను స్టాచ్యూ యే

అందుకే సారీ అంటే తగ్గని చిరాకే

సారీ చెప్పకుంటే… లైఫ్ అంతా కిరాకే

సారీ సారీ సారీ… నువ్వు అనకు ఇంకోసారి

ఎవడన్నా సారీ అంటే… నే కట్టేస్తారా ఘోరీ

అరె చెప్పకురా మామ… నువు చెప్పకు సారీ

ఈ సారీ చెప్పే కొంప ముంచిందోపోరి

నువ్వు చెప్పు సారీ… గాయాన్ని మాన్పుతుందా

నువ్వు చెప్పు సారీ… ప్రాణాన్ని నిలుపుతుందా

తిరిగినంత తిరిగేసి… సారీ అంటూ చెప్పేసి

మర్చిపొమ్మంటారు ఇంకోని దిల్లులో దూరేసి

తాళి గట్టే టైమ్ దాకా… సస్పెన్స్ త్రిల్లర్ చూపించి

కొంపముంచి పోతారు… బాయ్ ఫ్రెండ్ తో చెక్కేసి

తప్పు చేసి కూడా… తెగ ఫోజు కొడతారు

ఈ సారీ చెప్పి మళ్ళీ… తప్పు చేస్తూ ఉంటరు

సారీ అంటే యాడో నాకు కాలిపోద్దిరో

సారీ అన్న మాటకసలు విలువ లేదురో

సారీ సారీ సారీ… నువ్వు అనకు ఇంకోసారి

ఎవడన్నా సారీ అంటే… నే కట్టేస్తారా ఘోరీ

అరె చెప్పకురా మామ… నువు చెప్పకు సారీ

ఈ సారీ చెప్పే… కొంప ముంచిందోపోరి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Leharaayi Album Movie

  1. Sorry Anaku Inkosari Song Lyrics

Sorry Anaku Inkosari Song FAQ

What movie is Sorry Anaku Inkosari song from?

Sorry Anaku Inkosari song is from the Leharaayi Album movie.

Who sang Sorry Anaku Inkosari song?

Sorry Anaku Inkosari song was sung by Jassie Gift.

Who wrote Sorry Anaku Inkosari song lyrics?

Sorry Anaku Inkosari song lyrics were written by Kasarla Shyam.

Who composed music for Sorry Anaku Inkosari song?

Sorry Anaku Inkosari song music was composed by GK (Ghantaadi Krishna).