మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song Lyrics - Tholu Bommalata

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song Lyrics - Tholu Bommalata
మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song Lyrics: మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ is a Telugu song from the film Tholu Bommalata starring Viswant Duddumpudi, Harshitha Chowdary, directed by Viswanath Maganti. "మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్" song was composed by సురేష్ బొబ్బిలి and sung by సిద్ శ్రీరామ్. Lyrics were written by చైతన్య ప్రసాద్.

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song Details

Movie NameTholu Bommalata
DirectorViswanath Maganti
Star CastViswant Duddumpudi, Harshitha Chowdary
Music?????? ????????
Singer(s)???? ????????
Lyricist?????? ???????
Music Label

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song Lyrics in Telugu

తారాగణం: విస్వంత్ దుద్దుంపూడి, హర్షిత చౌదరి

ఆడియో: ఆదిత్య మ్యూజిక్

మనసారా మనసారా మనసులు వేరయ్యే… తడబాటో పొరబాటో ఎడబాటయ్యేలే..

విధి రాయని కధలోన విరహం మిగిలేలే… చిరునవ్వే వెళ్లిపోతు పలికే వీడ్కోలె..

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే..

మనమన్నదే ఓ మతి లేని మాటయ్యే… నువ్వు నేనుగా విడిపోయిందిలే..

ఈ శూన్యమే ఇక నా నేస్తమై… యదలో కొలువై ఉంటుంది జంటై..

ధరహాసమే ఒక పరిహాసమై… తిరిగా నేనే నడిచే వింతై..

గురి చూసి కొడితే తగిలింది బాణం… ఎదలోని గాయం మానేన..

ఈ బాధతో నే బతకాలి కలకాలం… భాదే సుఖం అనుకోవాలిలే..

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే..

నా ఊపిరే పెను సుడిగాలిలా… కసిగా దూరం తోసింది నిన్నే..

నీ ఊహలే నను ఊపేయగా… పిచ్చే పట్టి తిరిగా నేనే..

నువ్వు రాకు అన్నా కన్నీరు వినదే… కలలన్నీ కరిగి కురిసేలే..

ఈ శోఖమే నా లోకంగా మారింది… నా ఆశనే మసి చేసిందిలే..

నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే… ఆవేదనే తోడయ్యిందిలే..

Manasaaraa Manasaaraa Manusulu Vereyye Song English Lyrics.

Listen this Song in Online!

Share this Song!

More Songs from Tholu Bommalata Movie

  1. మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song Lyrics

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ Song FAQ

What movie is మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song from?

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song is from the Tholu Bommalata movie.

Who sang మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song?

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song was sung by ???? ????????.

Who wrote మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song lyrics?

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song lyrics were written by ?????? ???????.

Who composed music for మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song?

మనసారా మనసారా మనసులు వేరయ్యే పాట లిరిక్స్ - తోలు బొమ్మలాట చిత్రం బ్రేకప్ సాంగ్ song music was composed by ?????? ????????.