పల్లె పండుగ వొచ్చింది Song Lyrics - Sankranti Special Song 2026

పల్లె పండుగ వొచ్చింది Song Lyrics - Sankranti Special Song 2026
పల్లె పండుగ వొచ్చింది Song Lyrics: పల్లె పండుగ వొచ్చింది is a Telugu song from the film Sankranti Special Song 2026 starring Sankranti, directed by . "పల్లె పండుగ వొచ్చింది" song was composed by and sung by , with lyrics written by .

పల్లె పండుగ వొచ్చింది Song Details

Movie NameSankranti Special Song 2026 (2026)
Director
Star CastSankranti
Music
Singer(s)
Lyricist
Music Label

పల్లె పండుగ వొచ్చింది Telugu Song Lyrics Sankranti


పల్లె పండుగ వొచ్చింది.
పాడీ వంట నవ్వింది పొలముగట్టు పులకించింది
పచ్చని పుడమికి పుట్టెడు రంగులు నింపింది...
వచ్చెను వచ్చెను సంక్రాంతి తెచ్చెను తెచ్చెను నవక్రాంతి
వచ్చెను వచ్చెను సంక్రాంతి తెచ్చెను తెచ్చెను నవక్రాంతి
మట్టి మనుషుల మమతల పొంగులే సంక్రాంతి
తెలుగు లోగిళ్ళ తలపుల వెల్లువే సంక్రాంతి
నూతన ఆశల చిరునవ్వుల చెలిమే సంక్రాంతి
అమ్మ ఒడిలో ఆనందాల అలలే సంక్రాంతి

పొగమంచులో చలిమంటళ్లో కాలెను పాతగతం.
గడప గడపకు గంగిరెద్దులు పలికెను కొత్తహితం
హరిదాసులకు ఇచ్చిన దానం వంశ పెద్దలకు పెట్టిన బోనం
ఇంటి ముంగిట హరివిల్లుల రాగం పడుచు జంటల వలపుల బానం

ఊహల రెక్కల ఊగిసలాటల గాలిపటం.
కోడిపందేల గెలుపు ఓటముల చిత్రపటం
పాతస్నేహాల పరదాలు క్రొత్త బంధాల సరదాలు
పిండి వంటల గుమగుమలు ప్రేమ వడ్డింపుల సరిగమలు
వచ్చెను వచ్చెను సంక్రాంతి తెచ్చెను తెచ్చెను నవక్రాంతి
వచ్చెను వచ్చెను సంక్రాంతి తెచ్చెను తెచ్చెను నవక్రాంతి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sankranti Special Song 2026 Movie

  1. పల్లె పండుగ వొచ్చింది Song Lyrics

పల్లె పండుగ వొచ్చింది Song FAQ

What movie is పల్లె పండుగ వొచ్చింది song from?

పల్లె పండుగ వొచ్చింది song is from the Sankranti Special Song 2026 movie.