లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song Lyrics - Iddari Lokam Okate

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song Lyrics - Iddari Lokam Okate
లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song Lyrics: లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ is a Telugu song from the film Iddari Lokam Okate starring Raj Tarun & ‪Shalini Pandey, directed by G.R. Krishna. "లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్" song was composed by మిక్కీ జె మేయర్ and sung by సమీరా భరద్వాజ్. Lyrics were written by శ్రీ మణి.

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song Details

Movie NameIddari Lokam Okate
DirectorG.R. Krishna
Star CastRaj Tarun & ?Shalini Pandey
Music?????? ?? ?????
Singer(s)????? ????????
Lyricist???? ???
Music Label

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song Lyrics in Telugu

తారాగణం: రాజ్ తరుణ్, షాలినీ పాండే

ఆడియో: ఆదిత్య మ్యూజిక్

లా లా లా లా… నిజంలా నా కల..

లా లా లా లా… నీ వల్లే నేనిలా..

కనుపాపకిన్ని కాంతులా… చిరునవ్వుకిన్ని చిందులా..

ఒక నిన్నలోంచి నన్ను కోరి పూసే నేడిలా..

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా

ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా

ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

లా లా లా లా… నిజంలా నా కల..

లా లా లా లా… నీ వల్లే నేనిలా..

చుక్కలందుకున్న రెక్కలా… చిక్కు తెంచుకున్న లేక్కలా..

వెన్నెలడ్డుకున్న రేయిలా… ఉన్నానివాల…

ఒక్కొక్క క్షణమిలా… ఒక్కొక్క ఋతువులా.. మారుతోందిలా

నీవెంటే అడుగనీ… నీకంటే ఎవరనీ.. అడుగుతున్న మదిలా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా

ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా

ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

చెప్పలేని మాటలన్నిలా… చెప్పమంటూ గొడవే ఎలా

విప్పమంటు పెదవే ఇలా… పదాలు చాలా

నీ నీడ భుజముపై.. నా నీడ హాయిగా తల వాల్చేలా

ఇన్నాల ప్రేమలో… ఈ ప్రేమ లేదని.. తెలుసుకున్న మదిలా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా

ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

ఓ రెండు ఊహలు… ఓ రెండు ఊసులు… కలిసాయిలా

ఓ రెండు మనసులు… ఓ రెండు వరసలు… ఒక పరుగులా

‘La la la la Nijamla Naa Kala‘ song English lyrics from the movie ‘Iddari Lokam Okate’.

Listen this Song in Online!

Share this Song!

More Songs from Iddari Lokam Okate Movie

  1. లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song Lyrics

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ Song FAQ

What movie is లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song from?

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song is from the Iddari Lokam Okate movie.

Who sang లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song?

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song was sung by ????? ????????.

Who wrote లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song lyrics?

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song lyrics were written by ???? ???.

Who composed music for లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song?

లా లా లా లా నిజంలా నా కల - ఇద్దరి లోకం ఒకటే సాంగ్ లిరిక్స్ song music was composed by ?????? ?? ?????.