
| Movie Name | Entha Manchivaadavuraa |
|---|---|
| Director | Satish Vegesna |
| Star Cast | Nandamuri Kalyan Ram, Mehreen Pirzada |
| Music | ???? ?????? |
| Singer(s) | ?????? ??????????, ?????? ?????? |
| Lyricist | ??????? |
| Music Label |
తారాగణం: కళ్యాణ్ రామ్, మెహ్రీన్
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
జాతరో జాతరో నేనొస్తె జాతరో.. పరువాల మోత మోగనీ రొ
పూతరో పూతరో బంగారు పూతరో.. నామేని మెరుపు చూసుకో రొ.
ఊరోల్ల కుర్రోల్ల వురక చెప్పునమ్మో.. అసలైన పండగేదో.
నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలునమ్మో.. సిసలైన పుత్తడేదో.
చెఱకు ముక్కేరా పక్క నాచెక్కిలి ఏంచక్క కొరికి పో రొ
పాతికెకరాల బిట్టు నా నడుమొంపు చుట్టూ తిప్పుకో రొ
ఓసారిట్టా నన్ను టచ్ మీ..
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి.
కావాలంటే నన్ను గిచ్చుమీ..
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి.
ఓసారిట్టా నన్ను టచ్ మీ..
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి.
కావాలంటే నన్ను గిచ్చుమీ..
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి.
జాతరో జాతరో నేనొస్తె జాతరో.. పరువాల మోత మోగనీ రొ
పూతరో పూతరో బంగారు పూతరో.. నామేని మెరుపు చూసుకో రొ.
కుస్తీ పోటిల్లో వస్తాదులే ఎందరో నా చిరు కోకతో కుస్తీ పట్టలేరే
రుస్తుంగాల్లనే బస్తీ గాల్లు ఎందరో నా చిరు ముద్దుకే కిస్తీ కట్టలేరే..
పౌరుషమున్నోడి పట్టు ముందర చిత్తై పోదా నీకోక తొందరా
పందెంకోడంటి పొగరు సుందరా.. అయితే నీలోని పదును చూపరా.
ఓసారిట్టా నన్ను టచ్ మీ..
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి.
కావాలంటే నన్ను గిచ్చుమీ..
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి.
చుట్టూ గోదారే జిగేలంటు ఉందిగా.. ఏంటే నీజోరే దానికంటె గొప్పా
డప్పే కొట్టామో హుషారెక్కి పోద్దిగ్గా.. ఏంటే నీ తబల దానికంటె మెప్పా
గోదారి అందాలె గట్టూ దాటవోయ్.. నాతో సరసాలకి హద్దులుండవోయ్
డప్పుని కాదుర నా లిప్పును తాకరా.. ఉరకలు పుట్టించే నిప్పు చురకరా
ఓసారిట్టా నన్ను టచ్ మీ..
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి.
నీ యవ్వారం ఫేకు లచ్చిమి..
నీతోటి సెట్టవదే డోంట్ టచ్ మీ..
ఓసారిట్టా నన్ను టచ్ మీ..
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి.
నీ యవ్వారం ఫేకు లచ్చిమి..
నీతోటి సెట్టవదే డోంట్ టచ్ మీ..
జాతరో జాతరో నేనొస్తె జాతరో పాట తెలుగు లిరిక్స్, ఎంత మంచివాడవురా చిత్రం song is from the Entha Manchivaadavuraa movie.
జాతరో జాతరో నేనొస్తె జాతరో పాట తెలుగు లిరిక్స్, ఎంత మంచివాడవురా చిత్రం song was sung by ?????? ??????????, ?????? ??????.
జాతరో జాతరో నేనొస్తె జాతరో పాట తెలుగు లిరిక్స్, ఎంత మంచివాడవురా చిత్రం song lyrics were written by ???????.
జాతరో జాతరో నేనొస్తె జాతరో పాట తెలుగు లిరిక్స్, ఎంత మంచివాడవురా చిత్రం song music was composed by ???? ??????.