Sogasu Chooda Tarama Song Lyrics - Mister Pellam

Sogasu Chooda Tarama Song Lyrics - Mister Pellam
Sogasu Chooda Tarama Song Lyrics: Sogasu Chooda Tarama is a Telugu song from the film Mister Pellam starring Rajendra prasad, Aamani, directed by Bapu. "Sogasu Chooda Tarama" song was composed by M M Keeravani and sung by S.P. Balasubrahmanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Sogasu Chooda Tarama Song Details

Movie NameMister Pellam (1993)
DirectorBapu
Star CastRajendra prasad, Aamani
MusicM M Keeravani
Singer(s)S.P. Balasubrahmanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music LabelMango Music

Sogasu Chooda Tarama Song Lyrics in Telugu

సొగసు చూడతరమా, ఆ హా ఆ

సొగసు చూడతరమా, హ హ హహ

నీ సొగసు చూడతరమా

నీ సొగసు చూడతరమా

నీ ఆపసోపాలు… నీ తీపి శాపాలు

ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు

అందమే సుమా… సొగసు చూడతరమా

నీ సొగసు చూడతరమా

అరుగు మీద నిలబడి

నీ కురులను దువ్వే వేళ

చేజారిన దువ్వెన్నకు బేజారుగ వంగినపుడు

చిరుకోపం చీర కట్టి సిగ్గును చెంగున దాచి

భగ్గుమన్న చక్కదనం పరుగో పరుగెత్తినపుడు

ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా

పెట్టీ పెట్టని ముద్దులు… ఇట్టే విదిలించి కొట్టి

గుమ్మెత్తే సోయగాన… గుమ్మాలను దాటు వేళ

చెంగుబట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే

తడిబారిన కన్నులతో విడువిడువంటునప్పుడు

విడువిడువంటునప్పుడు… ఆ సొగసు చూడతరమా

ఈ సొగసు చూడతరమా, ఆ ఆఆ ఆ

పసిపాపకు పాలిస్తు… పరవశించి ఉన్నపుడు

పెదపాపడు పాకి వచ్చి… మరి నాకు, అన్నపుడు

మొట్టికాయ వేసి… చీ పొండి, అన్నప్పుడు

నా ఏడుపు, నీ నవ్వులు… హరివిల్లై వెలసినపుడు

ఆ సొగసు చూడతరమా… నీ సొగసు చూడతరమా, అ అ ఆ

సిరిమల్లెలు హరి నీలపు జడలో తురిమి

క్షణమే యుగమై వేచి వేచి

చలి పొంగులు తెలికోకల ముడిలో అదిమి

అలసి సొలసి కన్నులు వాచి

నిట్టూర్పుల నిశిరాత్రిలో నిదరోవు అందాలతో

త్యాగరాజ కృతిలో సీతాకృతి గల

ఇటువంటి సొగసు చూడతరమా

నీ సొగసు చూ—-

నీ సొగసు చూడతరమా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mister Pellam Movie

  1. Sogasu Chooda Tarama Song Lyrics

Sogasu Chooda Tarama Song FAQ

What movie is Sogasu Chooda Tarama song from?

Sogasu Chooda Tarama song is from the Mister Pellam movie.

Who sang Sogasu Chooda Tarama song?

Sogasu Chooda Tarama song was sung by S.P. Balasubrahmanyam, Chitra.

Who wrote Sogasu Chooda Tarama song lyrics?

Sogasu Chooda Tarama song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Sogasu Chooda Tarama song?

Sogasu Chooda Tarama song music was composed by M M Keeravani.