Siri Siri Muvva Song Lyrics - Popcorn - Avika Gor, Sai Ronak

Siri Siri Muvva Song Lyrics - Popcorn - Avika Gor, Sai Ronak
Siri Siri Muvva Song Lyrics: Siri Siri Muvva is a Telugu song from the film Popcorn - Avika Gor, Sai Ronak starring Avika Gor, Sai Ronak, directed by Murali Gandham. "Siri Siri Muvva" song was composed by Shravan Bharadwaj and sung by Lalitha Kavya. Lyrics were written by Sreejo.

Siri Siri Muvva Song Details

Movie NamePopcorn - Avika Gor, Sai Ronak
DirectorMurali Gandham
Star CastAvika Gor, Sai Ronak
MusicShravan Bharadwaj
Singer(s)Lalitha Kavya
LyricistSreejo
Music LabelAditya Music

Siri Siri Muvva Song Lyrics in Telugu

సిరి సిరి మువ్వ

విరి విరి నవ్వ

సిరి సిరి మువ్వ

విరి విరి నవ్వ

హృదయము విన్నది

ఏ స్వరమో మరి

కలలా ఉన్నా నిజమనుకున్నా

పెదవులు దాటెను మాటల అల్లరి

చీకటి మూసిన పల్లకిలో

మిణుగురులాడెను ముచ్చటలే

ఊహల పూసల అల్లికలో

మది తన పేరుని మరిచెనులే

చీటికి మాటికి కన్నులలో

మిలమిలాడెను కానుకలే

ఏమిటో తెలియని మైకములో

అడుగులు తడబడి ఆడినవే

మనసా నీవు తుమ్మెద

మనసా నీవు తుమ్మెదా

మనసా నీవు తుమ్మెద

మనసా నీవు తుమ్మెద

చినుకు కరిగె నిమిషమెపుడో

వెతికి చూద్దాం మబ్బు ఒడిలో

అలలు వదిలే కడలినెపుడో

చదివి చూద్దాం గాలి కధలో

నేనే అని తెలిసే మునుపే

వింతగా ఈ ఆలోచనలే

నా నుండి కాజేసినదే

నిన్నటి నా బిడియాల తెరే

తలకిందులై జగమున్నది

తలవాల్చగా తోడడిగే

తెలవారినా విడిపోననే

తొలి వెన్నెలే ఈ చెలిమే

మనసా, ఆఆ ఆఆ ఆఆఆ

మానసా, ఆ ఆ ఆఆ ఆఆ

తుమ్మెదా ఆఆఆఆఆఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Popcorn - Avika Gor, Sai Ronak Movie

  1. Siri Siri Muvva Song Lyrics

Siri Siri Muvva Song FAQ

What movie is Siri Siri Muvva song from?

Siri Siri Muvva song is from the Popcorn - Avika Gor, Sai Ronak movie.

Who sang Siri Siri Muvva song?

Siri Siri Muvva song was sung by Lalitha Kavya.

Who wrote Siri Siri Muvva song lyrics?

Siri Siri Muvva song lyrics were written by Sreejo.

Who composed music for Siri Siri Muvva song?

Siri Siri Muvva song music was composed by Shravan Bharadwaj.