| Movie Name | |
|---|---|
| Director | Boyapati Srinu |
| Star Cast | Nandamuri Balakrishna, Nayanatara, Sneha Ullal |
| Music | Chakri |
| Singer(s) | Mano & Sravana Bhargavi |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
హే, సింహమంటి చిన్నోడే వేటకోచ్చాడే
(సింహా సింహా సింహా… గురిచూసేస్తాడే సింహా)
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
(సింహా సింహా సింహా… సిరి దోచేస్తాడే సింహ)
సింహమంటి చిన్నోడే వేటకోచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
ఆ… అక్కడేదో పట్టి
ఈ… ఇక్కడేదో ముట్టి
ఊ… ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే
ఏ… ఎక్కడైనా గిచ్చి
ఓ… ఒకటేదో ఇచ్చి
అం… అక్కరేదో తీర్చి ఆడిస్తుంటానే
రామ రామ రామ రామ రామ రామారే
ఆది సోమ లేనే లేని… ప్రేమ ప్రేమారే
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణారే
ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానారే
సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
ఫీజిక్కులో ఫిజిక్సునే చదివేస్తున్నాడే
కసక్కులో కెమిస్ట్రీనే కలిపేస్తున్నాడే
సోకుల్లోని సైకాలజీ… చదివేస్తా చూడే
చీకట్లోని టెక్నాలజీ చూపిస్తా నేడే
లవ్వాలజి జివ్వాలజి మొత్తం నేర్చాడే
చాపలజి పిండాలజీ నేర్పిస్తా నేడే
కోకాలజి కేకాలజి… పెట్టించేందుకు పట్టా పొందనే, హేయ్
అయ్యయ్యయో
రామ రామ రామ రామ అయ్యో రామారే
ఆది సోమా లేనే లేని ప్రేమ ప్రేమారే
అడ్డెడ్డెడ్డే కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణారే
ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానారే
హే హే, సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
హాయ్ హాయ్, ఆటోగ్రఫే చేస్తానంటాడే
రేయి రేయి బయోగ్రఫే రాస్తానంటాడే
తీపి తీపి ఫొటోగ్రఫే తీస్తా ఉంటానే
గ్యాఫే లేక బ్యూటీగ్రాఫే గీస్తాఉంటానే
ఆ, పిచ్చి రెచ్చి పేరాగ్రాఫే సరిపోదంటాడే
కచ్చిగచ్చి కోరియోగ్రఫే కావాలంటాడే
కేజీ కేజీ చెమటోగ్రఫే
పట్టించేందుకు పుట్టి పెరిగానే, హేయ్
హబ్బబ్బా, రామ రామ రామ రామ రామ రామారే
ఆది సోమా లేనే లేని… ప్రేమ ప్రేమారే
(రామ రామ రామ రామ రామ రామారే)
(కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణారే)
Simhamanti Chinnode song is from the movie.
Simhamanti Chinnode song was sung by Mano & Sravana Bhargavi.
Simhamanti Chinnode song lyrics were written by Chandra Bose.
Simhamanti Chinnode song music was composed by Chakri.