Siluvalo Aa Siluvalo Song Lyrics - & English - Jesus

Siluvalo Aa Siluvalo Song Lyrics - & English - Jesus
Siluvalo Aa Siluvalo Song Lyrics: Siluvalo Aa Siluvalo is a Telugu song from the film & English - Jesus. "Siluvalo Aa Siluvalo" song was composed by Dr. Amsamathi Mary and sung by Dr. N Jayapaul. Lyrics were written by Dr. Amsamathi Mary.

Siluvalo Aa Siluvalo Song Details

Movie Name& English - Jesus
Director
Star Cast
MusicDr. Amsamathi Mary
Singer(s)Dr. N Jayapaul
LyricistDr. Amsamathi Mary
Music Label

Siluvalo Aa Siluvalo Song Lyrics in Telugu

సిలువలో ఆ సిలువలో… ఆ ఘోర కల్వరిలో

తులువల మధ్యలో… వ్రేలాడిన యేసయ్యా

వెలియైన యేసయ్యా… బలియైన యేసయ్యా

నిలువెల్ల నలిగితివా… నీవెంతో అలసితివా

సిలువలో ఆ సిలువలో… ఆ ఘోర కల్వరిలో

తులువల మధ్యలో… వ్రేలాడిన యేసయ్యా

నేరము చేయని నీవు… ఈ ఘోరపాపి కొరకు

భారమైన సిలువ… మోయలేక మోసావు

కొరడాలు ఛెళ్ళిని చీల్చెనే… నీ సుందర దేహమునే

కొరడాలు ఛెళ్ళిని చీల్చెనే… నీ సుందర దేహమునే

తడిపెను నీ తనువును… రుధిరంపు ధారలు

తడిపెను నీ తనువును… రుధిరంపు ధారలు

సిలువలో ఆ సిలువలో… ఆ ఘోర కల్వరిలో

తులువల మధ్యలో… వ్రేలాడిన యేసయ్యా

నాదు ఘోర పాపం… నిన్ను సిలువకు గురిచేసెన్

నాదు దోషమె నిన్ను… అణువణువున హింసించెన్

నీవు కార్చిన రక్తధారలే… నా రక్షణాధారం

సిలువను చేరెదన్… విరిగిన హృదయముతోను

సిలువలో ఆ సిలువలో… ఆ ఘోర కల్వరిలో

తులువల మధ్యలో… వ్రేలాడిన యేసయ్యా

వెలియైన యేసయ్యా… బలియైన యేసయ్యా

నిలువెల్ల నలిగితివా… నీవెంతో అలసితివా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Jesus Movie

  1. Premaa Poornudu Song Lyrics
  2. Vandanalayya Vandanalayya Song Lyrics
  3. Kummari O Kummari Song Lyrics
  4. Siluvalo Aa Siluvalo Song Lyrics

Siluvalo Aa Siluvalo Song FAQ

What movie is Siluvalo Aa Siluvalo song from?

Siluvalo Aa Siluvalo song is from the & English - Jesus movie.

Who sang Siluvalo Aa Siluvalo song?

Siluvalo Aa Siluvalo song was sung by Dr. N Jayapaul.

Who wrote Siluvalo Aa Siluvalo song lyrics?

Siluvalo Aa Siluvalo song lyrics were written by Dr. Amsamathi Mary.

Who composed music for Siluvalo Aa Siluvalo song?

Siluvalo Aa Siluvalo song music was composed by Dr. Amsamathi Mary.