
| Movie Name | Nenu Local Cinema |
|---|---|
| Director | Trinath Rao |
| Star Cast | Keerthy Suresh, Nani |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Javed Ali & Sagar (Additional Vocal) |
| Lyricist | Shree Mani |
| Music Label | Aditya Music |
సైడ్ సైడ్… సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్
సైడ్ సైడ్… సైడ్ ప్లీజ్
యు డోంట్ కం నియర్
కుర్రోళ్లంటే లవ్ చెయ్యాలి
పెద్దోళ్లంటే సైడివ్వాలి
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
హే సైడు సైడు సైడు ప్లీజ్
హెయ్, లవర్ లవ్వే ఓకే చేస్తే
క్యూ ఎంతున్నా క్లియరవ్వాలి
హే సైడు సైడు సైడు ప్లీజ్
సైడు సైడు సైడ్ ప్లీజ్
హే జనకు జనకు జనకు జనకు జనకు జనకు జజ్జనక
ఆడబోయే ఆటకింక సైడివ్వాలే
హే జనకు జనకు జనకు జనకు జనకు జనకు జజ్జనక
గెలవబోయే మ్యాచ్ కింక సైడివ్వాలే
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వీ ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్
హే, పెళ్లే చేశాడు… పిల్లకి ఇష్టం లేకున్నా
వెళ్లి చూశాడు… పాపకి స్మైలే లేదన్నా
నచ్చిన వాడుంటే… అన్నీ ఇచ్చేవాడన్నా
అమ్మాయి కళ్ళల్లో… ఖుషి నింపేవాడన్నా
పాతికేళ్లు పెంచుకున్న… ఆడపిల్ల ప్రేమిస్తే
పంతమొదిలి సొంతవాళ్ళు సైడివ్వాలి
అమ్మ ఒడి నాన్న ఒడి… గొడవపడి వదిలేస్తే
జంటలకు కంటతడే సైడివ్వాలే
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్ర్
హే, ప్రేమపెళ్లంటే… కాణికట్నం అక్కర్లే
వెండి పళ్ళెంలో… కాళ్ళే కడగనక్కర్లే
ఎక్కువ తక్కువలే… అని ఈగోలక్కర్లే
ఏడు తరాల ఎంక్వయిరీలే అక్కర్లే
వెయ్యినోటు పింకు నోటు… వస్తుంటాయ్ పోతుంటాయ్
వందనోటు పెర్మినెంట్ సైడివ్వాలే
లవ్వులోన ఉన్నవాడు… లైఫు లెక్క చెయ్ డంటా
చచ్చినట్టు ఎవ్వడైన సైడివ్వాలే
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లోకల్ బాయ్స్ హియర్
Side Please song is from the Nenu Local Cinema movie.
Side Please song was sung by Javed Ali & Sagar (Additional Vocal).
Side Please song lyrics were written by Shree Mani.
Side Please song music was composed by Devi Sri Prasad.