Shivude Devudani Nenante Song Lyrics

Shivude Devudani Nenante Song Lyrics
Shivude Devudani Nenante Song Lyrics: Shivude Devudani Nenante is a Telugu song. "Shivude Devudani Nenante" song was composed by Gajwel Venu and sung by Peddapuli Eshwar. Lyrics were written by A k Bikshapathi.

Shivude Devudani Nenante Song Details

Movie Name
Director
Star Cast
MusicGajwel Venu
Singer(s)Peddapuli Eshwar
LyricistA k Bikshapathi
Music Label

Shivude Devudani Nenante Song Lyrics in Telugu

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ

శివుడే దేవుడనీ నేనంటే, ఏ ఏఏ

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

శంభో శంకర హర హర మహాదేవ

పార్వతీ పతియే నమః

శివుడే దేవుడనీ నేనంటే

(శివుడే దేవుడనీ నేనంటే)

శివుడే దేవుడు కాదంటారు

(శివుడే దేవుడు కాదంటారు)

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

(శివ స్మరణే చెయ్యొద్దాంటారు)

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

(శివయ్య శివయ్య శివయ్య నీ మాయ)

శివయ్య శివయ్య… నీ మాయ తెలియదయ్యా

(శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా)

శివుడే దేవుడనీ నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

పరమ శివుడని నేనంటే

(పరమ శివుడని నేనంటే)

పరమ శివుడని నేనంటే

(పరమ శివుడని నేనంటే)

పాములడిస్తడని నిన్నంటారు

పాములగారడని నిన్నంటారు

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

శివయ్య శివయ్య… నాకు ఏమీ తెలియదయ్యా

శివుడే దేవుడనీ నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

గరళ కంఠుడని నేనంటే

(గరళ కంఠుడని నేనంటే)

గరళ కంఠుడని నేనంటే

(గరళ కంఠుడని నేనంటే)

గంగిరెద్దులోడని నిన్నంటారు

గంగిరెడ్లగాస్తడని నిన్నంటారు

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

శివయ్య శివయ్య… ఎవరు తెలియరయ్యా

శివుడే దేవుడనీ నేనంటే

శివుడే దేవుడు కాదంటారు

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

కాశీ విశ్వనాథుడని నేనంటే

(కాశీ విశ్వనాథుడని నేనంటే)

కాశీ విశ్వనాథుడని నేనంటే

(కాశీ విశ్వనాథుడని నేనంటే)

కాటిలో పంటడని నిన్నంటారు

కాటికాపలా అని నిన్నంటారు

శివయ్య శివయ్య… శివయ్య నీ మాయ

శివయ్య శివయ్య… ఎవరు తెలియరయ్యా

శివుడే దేవుడనీ నేనంటే

(శివుడే దేవుడనీ నేనంటే)

శివుడే దేవుడు కాదంటారు

(శివుడే దేవుడు కాదంటారు)

శివ స్మరణే చెయ్యొద్దాంటారు

(శివ స్మరణే చెయ్యొద్దాంటారు)

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Shivude Devudani Nenante Song FAQ

What movie is Shivude Devudani Nenante song from?

Shivude Devudani Nenante song is from the movie.

Who sang Shivude Devudani Nenante song?

Shivude Devudani Nenante song was sung by Peddapuli Eshwar.

Who wrote Shivude Devudani Nenante song lyrics?

Shivude Devudani Nenante song lyrics were written by A k Bikshapathi.

Who composed music for Shivude Devudani Nenante song?

Shivude Devudani Nenante song music was composed by Gajwel Venu.