Shakalaka Baby Song Lyrics - Oke Okkadu

Shakalaka Baby Song Lyrics: Shakalaka Baby is a Telugu song from the film Oke Okkadu starring Arjun, Manisha Koirala, directed by Shankar. "Shakalaka Baby" song was composed by AR Rahman and sung by Vasundara Das, Praveen Mani, Devan. Lyrics were written by AM Ratnam.

Shakalaka Baby Song Details

Movie NameOke Okkadu
DirectorShankar
Star CastArjun, Manisha Koirala
MusicAR Rahman
Singer(s)Vasundara Das, Praveen Mani, Devan
LyricistAM Ratnam
Music Label

Shakalaka Baby Song Lyrics in Telugu

షకలక బేబి… షకలక బేబి

షకలక బేబి… షకలక బేబి

షకలక బేబి… షకలక బేబి

లుక్కులివ్వ తోచలేదా

షకలక బేబి… షకలక బేబి

లవ్వు చెయ్య తోచలేదా

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

షకలక బేబి… షకలక బేబి

లుక్కులివ్వ తోచలేదా

షకలక బేబి… షకలక బేబి

లవ్వు చెయ్య తోచలేదా

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

మాటలను చెప్పేటి రోజా ఒకటి విసిరి చూడు

షయ్యో షయ్యో షయ్యో షయ్యో

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

బబ బబబ బబబ… భయమేలా

దద దదద దదద దడ యేల

లోలోన దాగిందంతా లెటర్ రాసి పంపవేల

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

యే, షకలక బేబి… షకలక బేబి

లుక్కులివ్వ తోచలేదా, ఆయ్ కరాంబో

షకలక బేబి… షకలక బేబి, అయ్యాయేయ్

లవ్వు చెయ్య… తోచలేదా

సాగర తీరంలో… కాలే మండుటెండల్లో

మిట్టమధ్యాహ్నం… మీటవుదాం, హా హా హా హా

ఒక కోకకోలాలో రెండు స్ట్రాలు వేసి

సాయంకాలం దాకా తాగుతుందాం

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నా డ్రెస్సు మీద… ఐస్ క్రీం వేసిపో

అది తుడిచేశాక్కూడా తాకిపో

షె య్య య్య య్య య్యయ్

ఫ్రైడే టెంపుల్కు తీసుకుపో

సాటర్ డే డిస్కొటెక్ తీసుకుపో

సండే టైటానిక్ తీసుకుపో తీ సు కు పో

నననన న న న నన న న

నననన న న న నన న న

యే, షకలక బేబి… షకలక బేబి

లుక్కులివ్వ తోచలేదా, ఆయ్ కరాంబో

షకలక బేబి… షకలక బేబి

లవ్వు చెయ్య… తోచలేదా

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

అయ్యాయేయ్

నే స్త్రీనైతే నువ్ మగవాడైతివి

ఎక్ తుజే కేలియే

హత్తుకో ఎక్ తుజే ఎక్ తుజే

ఎక్ తుజే కేలియే

ఎక్ తుజే ఎక్ తుజే

ఎక్ తుజే కేలియే

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

నొనొ నొనొ నొనొ… నొనొ నొనొ

హే హే హే… ఏమైందిరా మీకు

స్త్రీలంటే నీకు ద్వేషమా

నువ్వు ఇరవై ఏళ్ళ ముసలాడివా

యంత్రానికి పుట్టినోడివా… షయ్యో, హోరే

ఆశ నీకు లేనే లేదా

నువ్వు మీసం ఉన్న చెట్టుచేమవా హహ హ హ

క్రీస్తుపూర్వం పుట్టినోడివా… షయ్యో, హోరే

లవ్వులో మునిగి లైఫ్ అంతా విసిగి

గడ్డాలే పెంచుకున్నాం… చాలు చాలు

అమ్మాయిలు చదువులో అధికులవగా

మేము ఓడిపోయాం… ఓడిపోయాం

లవ్వులో పడితే… లవ్వులో పడితే

జీవితం సాగునులే సాగేనులే

లైఫులో గెలిస్తే… లైఫులో గెలిస్తే

అమ్మయిలే వచ్చునులే వలచేనులే

యే, షకలక బేబి… షకలక బేబి

లుక్కులివ్వ తోచలేదా

షకలక బేబి… షకలక బేబి

లవ్వు చెయ్య… తోచలేదే

షకలక బేబి… షకలక బేబి

లవ్వు చెయ్య… తోచలేదా

ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్

ఐ డోంట్ వాంట్ టు లవ్

ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్

ఐ డోంట్ వాంట్ టు లూస్

ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్

ఐ డోంట్ వాంట్ టు లవ్

ఐ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్

ఐ డోంట్ వాంట్ టు లూస్

హే పోయా… అడియోస్ అమిగోస్

Share this Song!

More Songs from Oke Okkadu Movie

  1. Nelluri Nerajana Song Lyrics
  2. Shakalaka Baby Song Lyrics
  3. Andala Rakshasive Song Lyrics
  4. Utti Meeda Koodu Song Lyrics

Shakalaka Baby Song FAQ

What movie is Shakalaka Baby song from?

Shakalaka Baby song is from the Oke Okkadu movie.

Who sang Shakalaka Baby song?

Shakalaka Baby song was sung by Vasundara Das, Praveen Mani, Devan.

Who wrote Shakalaka Baby song lyrics?

Shakalaka Baby song lyrics were written by AM Ratnam.

Who composed music for Shakalaka Baby song?

Shakalaka Baby song music was composed by AR Rahman.