
| Movie Name | & English - O Kala |
|---|---|
| Director | Deepak Kolipaka |
| Star Cast | Gourish Yeleti, Roshni Sahota |
| Music | Neelesh Mandalapu |
| Singer(s) | Nikhita Gandhi, Abhay Jodhpurkar & Arun Kaundinya |
| Lyricist | Krishna Chaitanya |
| Music Label | Aditya Music |
సెలయేటీ ఈ ఈ ఈ సప్పుడు లాగా, ఓ ఓ హో
సెలయేటి సప్పుడు లాగా
నవ్వుల సందడి నీదేనా
హరివిల్లులోనే కొత్త రంగుల
అల్లరి నీవేనా
కొమ్మ చాటు కోయిలమ్మలే
నీతో పాటు పాట పాడేనా
కొండపల్లి బుట్టబొమ్మలే
నీతో చేరి ఆడేనమ్మా
హో ఓ ఓ ఓ ఓఓఓ ఎమో ఎదో
కొత్త కొత్తగా ఉన్నదీ
మ్ మ్, నాలో ఏదో వింత
గానమే చేసే, ఏఏ ఏఏ ఏ
కదిలే కల కానుకలా
ఇదిగో ఇలా వేడుకలా
నాలో ఆశలే శ్వాసలై
ఏదో కొత్తగా నాలో చిగురించే
కొత్త కొత్తగా ఉన్నదీ, ఓ ఓ
సెలయేటి సప్పుడు లాగా
నవ్వుల సందడి నీదేనా
హరివిల్లులోనే కొత్త రంగుల
అల్లరి నీవేనా
కొమ్మ చాటు కోయిలమ్మలే
నీతో పాటు పాట పాడేనా
కొండపల్లి బుట్టబొమ్మలే
నీతో చేరి ఆడేనమ్మా
ఈ రేయి ఇలాగే ఆగి
సాగిపోవాలి, చెలీ
ఈ హాయి ఇలా అలై
నీతోనే సాగాలి కలై
నీ ప్రేమ వానలోనే సఖీ
తడిచి కరిగి
నే పరవశించి పోయానే
ఏమో ఏదో
కొత్త కొత్తగా ఉన్నదీ
నాలో ఏదో వింత
గానమే చేసే, ఏఏ ఏఏ ఏ
సెలయేటి సప్పుడు లాగా
నవ్వుల సందడి నీదేనా
హరివిల్లులోనే కొత్త రంగుల
అల్లరి నీవేనా
కొమ్మ చాటు కోయిలమ్మలే
నీతో పాటు పాట పాడేనా
కొండపల్లి బుట్టబొమ్మలే
నీతో చేరి ఆడేనమ్మా
ఏమో ఎదో
కొత్త కొత్తగా ఉన్నదీ
సెలయేటి సప్పుడు లాగా
నవ్వుల సందడి నీదేనా
నాలో ఏదో వింత
గానమే చేసే
హరివిల్లు లోనే కొత్త
రంగుల అల్లరి నీవేనా
కొమ్మ చాటు కోయిలమ్మలే
నీతో పాటు పాట పాడేనా
కొండపల్లి బుట్టబొమ్మలే
నీతో చేరి ఆడేనమ్మా
(నాలో ఏదో వింత గానమే చేసే)
Selayeti song is from the & English - O Kala movie.
Selayeti song was sung by Nikhita Gandhi, Abhay Jodhpurkar & Arun Kaundinya.
Selayeti song lyrics were written by Krishna Chaitanya.
Selayeti song music was composed by Neelesh Mandalapu.