| Movie Name | DJ Duvvada Jagannadham (2017) |
|---|---|
| Director | Harish Shankar |
| Star Cast | Allu Arjun, Pooja Hegde |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Jaspreet Jasz & Rita |
| Lyricist | Balaji |
| Music Label | Aditya Music |
లెట్స్ గో…
మెరిసే మెరుపా… సొగసే అరుపా
దె దె దె…
కత్తులున్న నీ కన్నుల్ దె దె…
దె దె దె దె…
మత్తుగున్న నీ ముద్దుల్ దె దె…
దె దె దె దె…
గ్యాపే ఇవ్వొద్దే…
సీటి మార్… సీటి మార్… సీటి మార్…
సీటి మార్… సీటి మార్…
ఎన్టీఆర్, ఏయన్నార్, మెగాస్టార్… నిన్నే చూస్తే విజిలేస్తార్…
సీటి మార్ సీటి మార్… సీటి మార్ సీటి మార్ సీటి మార్…
ఎన్టీఆర్, ఏయన్నార్, మెగాస్టార్… నిన్నే చూస్తే విజిలేస్తార్…
హే మైఖేల్ జాక్సన్ మైక్లా… నా మైండే అరిపించావులే…
టైసన్ విసిరే పంచ్లా… నా మనసే పేల్చావే…
స్పైడర్ అల్లే నెట్లా… నా వయసుని కుట్టేసావులే…
అండర్ వరల్డ్ డాన్లా… నువ్వు నన్ను దోచేసావే…
దె దె దె దె….
డింపుల్ ఉన్న… నీ చెంపల్ దె దె…
దె దె దె దె….
సొంపుల్లున్న… ఆ ఒంపుల్ దె దె…
దె దె దె దె…
మోస్తూ తిరగొద్దే…
సీటి మార్ సీటి మార్…. సీటి మార్ సీటి మార్ సీటి మార్…
ఎన్టీఆర్, ఏయన్నార్, మెగాస్టార్… నిన్నే చూస్తే విజిలేస్తార్…
ట్విట్టర్ లోని ట్వీట్లా… నా టెంపర్ టచ్ చేసావులె
టీజర్లోని ట్విస్ట్లా… ఎక్సయిట్మెంట్ పెంచావే…
మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్లా… దిల్ సిక్సర్ కొట్టేసావులె
మ్యాట్రిక్స్ లో హై స్పీడ్లా… మేజిక్యే చేసావే…
దె దె దె దె….
కలల గ్యాలరీ కళ్ళకు దె దె
దె దె దె దె…
కలర్ ఫుల్ గా సెల్ఫీ దె దె…
దె దె దె దె…
ఏ టూ జెడ్ దె దె…
సీటి మార్ సీటి మార్… సీటి మార్ సీటి మార్ సీటి మార్…
ఎన్టీఆర్, ఏయన్నార్, మెగాస్టార్… నిన్నే చూస్తే విజిలేస్తార్…
సీటి మార్ సీటి మార్… సీటి మార్ సీటి మార్ సీటి మార్…
ఎన్టీఆర్, ఏయన్నార్, మెగాస్టార్… నిన్నే చూస్తే విజిలేస్తార్…
Seeti Maar song is from the DJ Duvvada Jagannadham movie.
Seeti Maar song was sung by Jaspreet Jasz & Rita.
Seeti Maar song lyrics were written by Balaji.
Seeti Maar song music was composed by Devi Sri Prasad.