
| Movie Name | Hari Katha (2023) |
|---|---|
| Director | Anudeep Reddy Kothuru (ARK) |
| Star Cast | Kiran, Ranjith Kumar, Sajjan, Akhila Ram, Lavanya Reddy, Keerthi |
| Music | Mahavir |
| Singer(s) | Jai Srinivas (Late) |
| Lyricist | Anudeep Reddy Kothuru (ARK) |
| Music Label |
Seetaramula Katha Lyrics in Telugu
ఇది సీతారాముల కథ కాని రామాయణం
ఇది రాముడు నడయాడని బాలకాండ
ఇది దశరథ పుత్రశోకమే ఎరుగని అయోధ్యకాండ
ఏ మారీచ మాయలు లేని అరణ్యకాండ, ఆఆ ఆ
ఇది అన్నదమ్ముల వైరం లేని కిష్కిందకాండా ఆ ఆఆ
ఇది సీత కన్నీళ్లు లేని సుందరకాండ ఆ ఆ ఆ
ఇది రావణ సంహారమే జరగని యుద్ధకాండా
ఇది సీతారాముల వియోగమే లేని ఉత్తరకాండ
రమణీయం కమణీయం
రమణీయం కమణీయం
రఘువంశ రామాయణం
రఘువంశ రామాయణం
Seetaramula Katha song is from the Hari Katha movie.
Seetaramula Katha song was sung by Jai Srinivas (Late).
Seetaramula Katha song lyrics were written by Anudeep Reddy Kothuru (ARK).
Seetaramula Katha song music was composed by Mahavir.