| Movie Name | Desamaduru (2007) |
|---|---|
| Director | Puri Jagannath |
| Star Cast | Allu Arjun, Hansika Mothwani |
| Music | Chakri |
| Singer(s) | Ranjith |
| Lyricist | Bhaskara Bhatla |
| Music Label |
సత్తే, సత్తే… ఎర సత్తే
అరె సత్తే… ఎర సత్తే
ఓహో సత్తే… అహా సత్తే
ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఓ కలకాలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాల్లోయ్
హే, అందమైన ఈ జీవితానికో అర్ధం వెతకాలోయ్
కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలోయ్
ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
(సైర, సైరవ సైరవ సైరవ
సైర, సైరవ సైరవ సైరవ, సైరవ సైరవ)
చెయ్యాలి రోజుకో తప్పు
అవ్వాలి నీకు కనువిప్పు
అరె చేసిన తప్పే
మళ్ళీ నువ్వు చేస్తే తప్పు
ఏ తప్పు చెయ్యక పోతే అది ఇంకా తప్పు
మరి అంత నీకే తెలుసనుకోడం పొరపాటవ్వదా
నువు చేసేపనిలో ప్రాణం పెట్టి దూకేయ్ గురువా
ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో
నీ దమ్మెంతో చూపించేయ్ అందర్లో
ఉరుమై ఆ మెరుపై
పిడుగై నువ్ అడుగై, అడుగై
సత్తే… సత్తే
సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఏ, కలకాలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాలోయ్
అరె అందమైనది లోకం
అది చూడకుంటే నీ లోపం
ఈ పగలు రేయి లేకుంటే రోజే అవదు
ఏ కష్టం నష్టం రాకుంటే లైఫే అనరు
మరి అందర్లాగే నువ్వు ఉంటె రాదే సరదా
పది మంది నడిచే దార్లో వెలితే బోరే అవదా
పనిలేదంటే కొట్టేసెయ్ హస్కైనా
పనికొస్తోందా చేసేసెయ్ రిస్కైనా
గెలుపే నీ పిలుపై
దొరలా నువ్ బతికెయ్ బతికేయ్
సత్తే సత్తే… సత్తే, నీ
ఏ సత్తే ఏ గొడవ లేదు
సత్తే ఏ గోల లేదు
పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్
ఒరె ఒరె ఒరె కలకాలం కాకుల్లాగా
గడిపేస్తే ఏమొస్తుంది
హంసల్లే దర్జాగుండాలోయ్
ఓయ్ ఓయ్ ఓయ్
Satte Era Satte song is from the Desamaduru movie.
Satte Era Satte song was sung by Ranjith.
Satte Era Satte song lyrics were written by Bhaskara Bhatla.
Satte Era Satte song music was composed by Chakri.