Sathamana Mannadile Song Lyrics - & English - Mrugaraju

Sathamana Mannadile Song Lyrics - & English - Mrugaraju
Sathamana Mannadile Song Lyrics: Sathamana Mannadile is a Telugu song from the film & English - Mrugaraju starring Chiranjeevi, Simran, directed by Gunasekhar. "Sathamana Mannadile" song was composed by Mani Sharma and sung by Hariharan & Sadhana Sargam. Lyrics were written by Veturi Sundararama Murthy.

Sathamana Mannadile Song Details

Movie Name& English - Mrugaraju
DirectorGunasekhar
Star CastChiranjeevi, Simran
MusicMani Sharma
Singer(s)Hariharan & Sadhana Sargam
LyricistVeturi Sundararama Murthy
Music Label

Sathamana Mannadile Song Lyrics in Telugu

హే, శతమానమన్నదిలే చెలిమే

చిన్ని చిన్నారి ఆశలు గిల్లె

వంకజాబిల్లి వలపులు జల్లె

కొత్త వయ్యారమొచ్చింది

ఉయ్యాల వయసులలో హలా

హే, శతమానమన్నదిలే చెలిమే

పువ్వు పాడేది పుప్పొడి జోల

తేటి కోరేది తేనెల లాల

నీలిమేఘాలలో తేలిపోవాలి

తనువులిలా హలా

హే శతమానమన్నదిలే చెలిమే

చిన్ని చిన్నారి ఆశలు గిల్లె

వంకజాబిల్లి వలపులు జల్లె

విన్నానులే నీ ఎదలోతుల్లో

జలపాతాల సంగీతమే

కన్నానులే నీ కన్నుల్లోన

కలలే కన్న సావాసమే

కోకిలలా కిలకిలలే… మన పూదోటలో

తేనెలలా వెన్నెలలే… వేసవి పూటలో

ప్రాయమో గాయమో… సుమశర స్వరజతిలోన

హే, శతమానమన్నదిలే చెలిమే

పువ్వు పాడేది పుప్పొడి జోల

తేటి కోరేది తేనెల లాలా

చూడాలని చలి కాటే పడని చోటే ఇచ్చి చూడాలని

చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని

మరి పదవే విరిపొదకే… చెలి మరియాదగా

ఎద కడిగా ఎదురడిగా… సిరి దోచెయ్యగా

వీణవో జాణవో రతిముఖ సుఖశృతిలోన

హే, శతమానమన్నదిలే చెలిమే

చిన్ని చిన్నారి ఆశలు గిల్లె

వంకజాబిల్లి వలపులు జల్లె

కొత్త వయ్యారమొచ్చింది

ఉయ్యాల వయసులలో హలా

హే, శతమానమన్నదిలే చెలిమే

పువ్వు పాడేది పుప్పొడి జోల

తేటి కోరేది తేనెల లాల

నీలిమేఘాలలో తేలిపోవాలి

తనువులిలా హలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Mrugaraju Movie

  1. Sathamana Mannadile Song Lyrics

Sathamana Mannadile Song FAQ

What movie is Sathamana Mannadile song from?

Sathamana Mannadile song is from the & English - Mrugaraju movie.

Who sang Sathamana Mannadile song?

Sathamana Mannadile song was sung by Hariharan & Sadhana Sargam.

Who wrote Sathamana Mannadile song lyrics?

Sathamana Mannadile song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Sathamana Mannadile song?

Sathamana Mannadile song music was composed by Mani Sharma.