Sarileru Neekevvaru Anthem Song Lyrics

Sarileru Neekevvaru Anthem Song Lyrics
Sarileru Neekevvaru Anthem Song Lyrics: Sarileru Neekevvaru Anthem is a Telugu song. "Sarileru Neekevvaru Anthem" song was composed by దేవీ శ్రీ ప్రసాద్ and sung by శంకర్‌ మహదేవన్‌. Lyrics were written by దేవీ శ్రీ ప్రసాద్.

Sarileru Neekevvaru Anthem Song Details

Movie Name
Director
Star Cast
Music???? ???? ???????
Singer(s)?????? ????????
Lyricist???? ???? ???????
Music Label

Sarileru Neekevvaru Anthem Song Lyrics in Telugu

తారాగణం: మహేష్ బాబు, రశ్మిక మందన

ఆడియో: లహరి మ్యూజిక్, టీ-సీరీస్

భగ భగ భగ భగ మండే నిప్పుల వర్షమొచ్చినా

జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు

పెళ పెళ పెళ పెళమంటూ మంచు తుఫాను వచ్చినా

వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు

దడ దడ దడ దడమంటూ తూటాలే దూసుకొచ్చినా

తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు

మరణాయుధాలు ఎన్నెదురైనా

ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు

వాడే సైనికుడు

సరిలేరు నీకెవ్వరు

నువ్వెళ్ళే రహదారికి జోహారు

సరిలేరు నీకెవ్వరు

ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు

సరిలేరు నీకెవ్వరు

నువ్వెళ్ళే రహదారికి జోహారు

సరిలేరు నీకెవ్వరు

ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు

కోట్ల మంది గుండెల్లో

ధైర్యమనే జెండా నాటి

అండగా నేనున్నాను అని చెప్పేవాడె సైనికుడు

ఈ దేశమే నా ఇల్లంటూ

అందరూ నా వాల్లంటూ

కులం మతం బేధాలను బస్మం చేసేవాడే సైనికుడు

చెడు జరగని… పగ పెరగని.. బెదరని గని సైనికుడు

అలుపెరగని…రక్షణ మని.. చెదరని ముని సైనికుడు

మరణాయుధాలు ఎన్నెదురైనా

ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు

వాడే సైనికుడు

సరిలేరు నీకెవ్వరు

నువ్వెళ్ళే రహదారికి జోహారు

సరిలేరు నీకెవ్వరు

ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Sarileru Neekevvaru Anthem Song FAQ

What movie is Sarileru Neekevvaru Anthem song from?

Sarileru Neekevvaru Anthem song is from the movie.

Who sang Sarileru Neekevvaru Anthem song?

Sarileru Neekevvaru Anthem song was sung by ?????? ????????.

Who wrote Sarileru Neekevvaru Anthem song lyrics?

Sarileru Neekevvaru Anthem song lyrics were written by ???? ???? ???????.

Who composed music for Sarileru Neekevvaru Anthem song?

Sarileru Neekevvaru Anthem song music was composed by ???? ???? ???????.