Sannajaji Padaka Song Lyrics - Kshatriya Putrudu

Sannajaji Padaka Song Lyrics - Kshatriya Putrudu
Sannajaji Padaka Song Lyrics: Sannajaji Padaka is a Telugu song from the film Kshatriya Putrudu starring Kamal Haasan, Gautami Tadimalla, Revathi, directed by Bharathan. "Sannajaji Padaka" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam & S Janaki. Lyrics were written by Vennelakanti.

Sannajaji Padaka Song Details

Movie NameKshatriya Putrudu
DirectorBharathan
Star CastKamal Haasan, Gautami Tadimalla, Revathi
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam & S Janaki
LyricistVennelakanti
Music Label

Sannajaji Padaka Song Lyrics in Telugu

సన్నజాజి పడకా
మంచెకాడ పడకా
చల్లగా లి పడక
ఆ ఆ హుహు హు
మ్, సన్న– ఉత్త గాలే వస్తుంది.
లేదు దీని వల్లెం కాదు, పాటకి
మాట వినకుందీ ఎందుకే, రైట్
మరచిపోతానన్నారే, హహహ హ

సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే
మనసులో ప్రేమే ఉంది
మరువనీ మాటే ఉంది
మాయని ఊసే పొంగి… పాటై రావే

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే, ఏయ్

కొండమల్లి పువ్వులన్నీ
గుండెల్లోని నవ్వులన్నీ
దండే కట్టి దాచుకున్నా నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు
ఎండల్లోన చిన్నబోతే
పండించగా చేరుకున్నా నీ దరికే

అండాదండా నీవేనని
పండగంతా నాదేనని
ఉండి ఉండి ఊగిందింకా మనసే
కొండపల్లి బొమ్మా ఇక
పండు చెండు దోచెయ్యనా
దిండే పంచే వేళైనది రావే
దిండే పంచే వేళైనది రావే

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే

అడిగితే సిగ్గేసింది
సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కందిపోయేనే

సన్నజాజి పడక
మంచె కాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kshatriya Putrudu Movie

  1. Sannajaji Padaka Song Lyrics

Sannajaji Padaka Song FAQ

What movie is Sannajaji Padaka song from?

Sannajaji Padaka song is from the Kshatriya Putrudu movie.

Who sang Sannajaji Padaka song?

Sannajaji Padaka song was sung by S P Balasubramanyam & S Janaki.

Who wrote Sannajaji Padaka song lyrics?

Sannajaji Padaka song lyrics were written by Vennelakanti.

Who composed music for Sannajaji Padaka song?

Sannajaji Padaka song music was composed by Ilayaraja.