
| Movie Name | & English - Swati Kiranam |
|---|---|
| Director | K Vishwanath |
| Star Cast | Mammootty, Radhika, Master Manjunath |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | C Narayana Reddy |
| Music Label | Aditya Music |
సా రిగమ పదనిస నిదమప గరిసరి
ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ
ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ
సంగీత సాహిత్య సమలంకృతే
సంగీత సాహిత్య సమలంకృతే
స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ పదయోగ సమభూషితే
ఏ భారతి మనసాస్మరామి
ఏ భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసా నమామి
శ్రీ భారతి శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే
ఏ ఏఏ ఏ ఏఏ
వేద వేదాంత వనవాసిని
పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని
ఆత్మ సంభాషిణి
వేద వేదాంత వనవాసిని
పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేశిని
ఆత్మ సంభాషిణీ
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
జ్ఞానవల్లి సవుల్లాసిని, ఈ ఈఈ
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే
ఏ ఏ హే ఏఏ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణీ
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణి
నిత్య చైతన్య నిజ రూపిణి
సత్య సందీపిణీ
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి
భవ్య భలకారిణీ
నిత్య చైతన్య నిజరూపిణి
సత్య సందీపిణీ
సకల సుకళాసమున్వేషిణి
సకల సుకళాసమున్వేషిణి
సర్వ రసభావ సందీపిణీ
సంగీత సాహిత్య సమలంకృతే
స్వరరాగ పదయోగ సమభూషితే
ఏ భారతి మనసాస్మరామి
శ్రీ భారతి శిరసా నమామి
సంగీత సాహిత్య సమలంకృతే
Sangeetha Sahitya song is from the & English - Swati Kiranam movie.
Sangeetha Sahitya song was sung by S P Balasubramanyam.
Sangeetha Sahitya song lyrics were written by C Narayana Reddy.
Sangeetha Sahitya song music was composed by KV Mahadevan.