
| Movie Name | Radhe Shyam, Prabhas |
|---|---|
| Director | Radha Krishna Kumar |
| Star Cast | Prabhas, Pooja Hegde |
| Music | Justin Prabhakaran |
| Singer(s) | Anirudh Ravichander |
| Lyricist | Krishna Kanth |
| Music Label | T-Series Telugu |
Sanchari Lyrics in Telugu
ఓహో ఓహో ఓహో, హే హే
ఓహో ఓహో ఓహో, హే హే
కొత్త నేలపై… ఓహో ఓహో ఓహో
కాలి సంతకం… ఓహో ఓహో ఓహో
కొండగాలితో… ఓహో ఓహో ఓహో
శ్వాస పంపకం… ఓహో ఓహో ఓహో
తెరిచా హృదయం… కడుతూ స్నేహం
గెలిచా ప్రతి శిఖరం, ఓ హో ఓఓ
బ్రతుకే పయనం… వదిలెయ్ జగడం
నువు పంచే మంచే… మళ్ళీ నీకే దొరకదా
చల్ చలో చలో సంచారీ
చల్ చలో చలో
చల్ చలో చలో సంచారి
చల్ చలో
కొత్త నేలపై, ఓహో ఓహో ఓహో
కాలి సంతకం, ఓహో ఓహో ఓహో
చేతనైతే లోకమంతా
హాయి నింపెయ్… ఓ హో ఓఓ
మైలురాయే లేని దూరం
ప్రేమ అంటే ఓ ఓఓ
ఉందే చిన్న జీవితంరా
ప్రతిక్షణం బ్రతికేయరా
చెరిపెయ్ అంచనాలని
మరి విశ్వం మొత్తం
నీలో నీకే దొరుకురా
చల్ చలో చలో సంచారీ
చల్ చలో చలో
చల్ చలో చలో సంచారి
చల్ చలో చలో
కొత్త నేలపై… ఓహో ఓహో ఓహో
కాలి సంతకం… ఓహో ఓహో ఓహో
కొండగాలితో… ఓహో ఓహో ఓహో
శ్వాస పంపకం… ఓహో ఓహో ఓహో
వెతికా భువనం… కొలిచా గగనం
గెలిచా ప్రతి శిఖరం, ఓ ఓ ఓ
తెరిచా హృదయం… కడుతూ పయనం
మరి విశ్వం మొత్తం నాలో నాకే దొరికెరా
చల్ చలో చలో సంచారీ
చల్ చలో చలో
చల్ చలో చలో సంచారి
చల్ చలో
Sanchari song is from the Radhe Shyam, Prabhas movie.
Sanchari song was sung by Anirudh Ravichander.
Sanchari song lyrics were written by Krishna Kanth.
Sanchari song music was composed by Justin Prabhakaran.