
| Movie Name | Aishwarya Rajinikanth, Jani Master |
|---|---|
| Director | Aishwarya Rajinikanth |
| Star Cast | Jani Master & Shrasti Verma |
| Music | Ankit Tiwari |
| Singer(s) | Sagar |
| Lyricist | Shree Mani |
| Music Label | Tips Telugu |
Sanchari Lyrics in Telugu
బొమ్మలు గీసా రంగులు వేసా
రూపము నీదేలే
బొమ్మలు గీసా… రంగులు వేసా
రూపము నీదేలే
తారలు కోసా… ధారగ పోసా
అవి నీ నవ్వులులే
కాంతికంటే వేగమంటే
నీకై తీసే నా పరుగులే
నా ప్రపంచమేదంటే
నీ నీడలో దాగేనే
నా ప్రయాణమెటు అంటే
నీ అడుగుల చాటునే
నిద్దుర మాని నీకై వేచా
నీతో నడిచే వేళలు కొలిచా
అయినా గాని చూడదు నన్నే
చెలి నీ కన్నే ఏం చేయ్నే
ప్రేమకన్నా ప్రేమ ఉంటే
దాని పేరు నేను అంతే
హృదయం ప్రతి నిమిషం
నీ సవ్వడి ఆపదే
నీ కబురు వినే నిమిషం
వస్తుందని ఆశలే
నా ప్రపంచమయ్యావే
ఓ తియ్యని నవ్వుతో
ఎంత ప్రేమించినా
నువ్వే భరించవు చూపుతో
హృదయం ప్రతి నిమిషం
నీ సవ్వడి ఆపదే
నీ కబురు వినే నిమిషం
వస్తుందని ఆశలే
నా ప్రపంచమయ్యావే
ఓ తియ్యని నవ్వుతో
ఎంత ప్రేమించినా
నువ్వే భరించవు చూపుతో
Sanchari song is from the Aishwarya Rajinikanth, Jani Master movie.
Sanchari song was sung by Sagar.
Sanchari song lyrics were written by Shree Mani.
Sanchari song music was composed by Ankit Tiwari.