| Movie Name | The RajaSaab (2025) |
|---|---|
| Director | Maruthi |
| Star Cast | Starring Prabhas, Sanjay dutt, Boman Irani, Malavika Mohanan, Nidhhi Agerwal , Riddhi Kumar, Zarina Wahab |
| Music | Thaman S |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | T-Series |
Sahana Sahana naa sakhi Sahana
Kalalo ninne choosaanaa
Sahana Sahana atishaya suguna
Manase neeke raasaanaa
Thoduleka ninna monna kuduruga vechunnaa
Ey eduruga nuvve vachchesaaka vidulika choosenaa
Naa vadhuvika nuvve antu nene mudulanu vesenaa
Sharacchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve..
Sharacchandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve..
Chanuvichche lopale vachchesaave bhaamaa
Idi shubhamaa shubhamaa ani neruga panchesavu lemma
Cheri sagame sagamaa neelo inthalo entho maarenamma
Are vinumaa vinumaa eemai poyinaa entho maarinaa
Neetho untaanammaa
Sharachhandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve
Sharachhandrikaa theja yaaminee
Neelothpalanive manda gaaminee
Pramadh deepikaa hamsa bhaaminee
Kadile devatha sthreeve
O Sathyabhaama… nuvve nuvve Sathyabhaamaa
O Sathyabhaama… nuvve nuvve Sathyabhaamaa
O Sathyabhaama… nuvve nuvve nenannaa
O Sathyabhaama… nuvve nuvve nenanna
సహానా సహానా నా సఖి సహానా
కలలో నిన్నే చూసానా
సహానా సహానా అతిశయ సుగుణా
మనసే నీకే రాసానా
తోడులేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా
ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక విధూలిక చూసేనా
నా వధువిక నువ్వే అంటు నేనే ముడులను వేసేనా
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
చనువిచ్చే లోపలే వచ్చేసావే భామా
ఇది శుభమా శుభమా అని నేరుగా పంచేశావు లేమ్మా
చేరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మ
అరె వినుమా వినుమా ఏమై పోయినా ఎంతో మారినా
నీతో ఉంటానమ్మా..
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
శరత్ చంద్రిక తేజ యామిని
నీలోత్పలనివే మందగామిని
ప్రమాద్ దీపికా హంస భామినీ
కదిలే దేవత స్త్రీవే..
ఓ సత్యభామ… నువ్వే నువ్వే సత్యభామ
ఓ సత్యభామ… నువ్వే నువ్వే సత్యభామ
సత్యభామ… నువ్వే నువ్వే నేనన్నా
ఓ సత్యభామ… నువ్వే నువ్వే నేనన్నా