Sagavura Sagavura Song Lyrics - Thota Ramudu

Sagavura Sagavura Song Lyrics - Thota Ramudu
Sagavura Sagavura Song Lyrics: Sagavura Sagavura is a Telugu song from the film Thota Ramudu starring Chalam, Manjula, Prabhakar Reddy, directed by B.V. Prasad. "Sagavura Sagavura" song was composed by Ch Sathyam and sung by S P Balasubramanyam. Lyrics were written by Kosaraju.

Sagavura Sagavura Song Details

Movie NameThota Ramudu (1975)
DirectorB.V. Prasad
Star CastChalam, Manjula, Prabhakar Reddy
MusicCh Sathyam
Singer(s)S P Balasubramanyam
LyricistKosaraju
Music LabelSaregama Telugu

Sagavura Sagavura Song Lyrics in Telugu

English
తెలుగు

Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura
Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura

Beedha Bikki Kallu Teristhe
Dabbu Gibbu Buggera

Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura
Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura

(Govinda Govinda)
Thollugotti Aarjinchina Dabbu
Ee Debbathoti Govinda (Govinda)
Oollu Dochukoni Cherchina Dabbu
Eerojuthoti Govinda (Govinda)
Jabardhasthuga Chalaayinchu
Nee Karra Petthanam Govinda

Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura
Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura

(Govinda Govinda)
Inappettelo Daachina Sommulu
Kaallatho Nadichipoyenura (Poyenura)
Kooleela Notlo Mattigottina
Ghorapaathakam Tagilenura (Tagilenura)
Naa Anu Dhikke Leka
Nee Brathuku Navvulapaalayyenura

Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura
Saagavura Saagavura
Ee Dappula Daabulu Saagavura

(Govinda Govinda)
Balavanthanga Aakraminchina
Porambokulu Govinda (Govinda)
Kompaludeesi Sampaadinchina
Medalu Middhelu Govinda (Govinda)
Teratinditho Kovvina Ollu
Gaddi Bommatho Govinda (Govinda)

Ayyagaar Pani Govinda
Ee Koyyagaari Pani Govinda
Ayyagaar Pani Govinda
Ee Koyyagaari Pani Govinda

సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా
సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా

బీద బిక్కి కళ్ళు తెరిస్తే
డబ్బు గిబ్బు బుగ్గేరా

సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా
సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా

(గోవిందా గోవిందా)
తోళ్ళుగొట్టి ఆర్జించిన డబ్బు
ఈ దెబ్బతోటి గోవిందా (గోవిందా)
ఊళ్లు దోచుకొని చేర్చిన డబ్బు
ఈరోజుతోటి గోవిందా (గోవిందా)
జబర్దస్తుగా చలాయించు
నీ కర్ర పెత్తనం గోవిందా

సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా
సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా

(గోవిందా గోవిందా)
ఇనప్పెట్టెల్లో దాచిన సొమ్ములు
కాళ్లతో నడిచిపొయేనురా (పొయేనురా)
కూలీల నోట్లో మట్టిగొట్టిన
ఘోర పాతకం తగిలేనురా (తగిలేనురా)
నా అను దిక్కే లేక
నీ బ్రతుకు నవ్వులపాలయ్యేనురా

సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా
సాగవురా సాగవురా
ఈ డప్పుల డాబులు సాగవురా

(గోవిందా గోవిందా)
బలవంతంగా ఆక్రమించిన
పోరంబోకులు గోవిందా (గోవిందా)
కొంపలుదీసి సంపాదించిన
మేడలు మిద్దెలు గోవిందా (గోవిందా)
తేరతిండితో కొవ్విన ఒళ్ళు
గడ్డిబొమ్మతో గోవిందా (గోవిందా)

అయ్యగారి పని గోవిందా
ఈ కొయ్యగారి పని గోవిందా
అయ్యగారి పని గోవిందా
ఈ కొయ్యగారి పని గోవిందా


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Thota Ramudu Movie

  1. O Bangaru Rangula Chilaka Song Lyrics
  2. Nenante Nene Song Lyrics
  3. Sagavura Sagavura Song Lyrics
  4. Nestham Choodara Song Lyrics
  5. Jalmaile Havvari Javvari Havva Song Lyrics

Sagavura Sagavura Song FAQ

What movie is Sagavura Sagavura song from?

Sagavura Sagavura song is from the Thota Ramudu movie.

Who sang Sagavura Sagavura song?

Sagavura Sagavura song was sung by S P Balasubramanyam.

Who wrote Sagavura Sagavura song lyrics?

Sagavura Sagavura song lyrics were written by Kosaraju.

Who composed music for Sagavura Sagavura song?

Sagavura Sagavura song music was composed by Ch Sathyam.