Sadha Nannu Nadipe Title Song Lyrics

Sadha Nannu Nadipe Title Song Lyrics: Sadha Nannu Nadipe Title is a Telugu song starring Pratheek Prem, Vaishnavi Patwardhan, directed by Lanka Pratheek Prem Karan. "Sadha Nannu Nadipe Title" song was composed by Shubhankar and sung by Shubhankar. Lyrics were written by Sri Ram Tapaswi.

Sadha Nannu Nadipe Title Song Details

Movie Name
DirectorLanka Pratheek Prem Karan
Star CastPratheek Prem, Vaishnavi Patwardhan
MusicShubhankar
Singer(s)Shubhankar
LyricistSri Ram Tapaswi
Music Label

Sadha Nannu Nadipe Title Song Lyrics in Telugu

సదా నన్ను నడిపే నువ్వేలే

సదా నన్ను నడిపే నువ్వేలే

జడివానై ఎదలో కురిశావే

మనసంతా నదిలా కదిలావే

నా కలలోనే ప్రతి రేయి ఉంటావే

నా నిజమల్లే ఏనాటికి వస్తావే

అనుకోలేదమ్మా వస్తావనీ

అంటున్నానమ్మా వెళ్ళొద్దనీ

మాటే ఇవ్వమ్మా ఉంటాననీ

మాటే అనకమ్మా నేనొద్దనీ

ప్రతీ దినం నీ స్వరనమై… ఉన్నానిలా నీకై

ప్రతీ క్షణం నీ ధ్యానమై

అల్లాడి నలిగెనే మనసిలా విలవిలా

వెలేసి పోయావా ఓ ప్రేమా

తపించి పోయానే నీకమ్మా

క్షమించి వచ్చావా ఓ ప్రేమా

నా చేయినే వదలకే ప్రియతమా

నిన్నే విడిచి నాలో నేను

గాయం మోస్తూ మరణించాను

నీకే పంచే మనసు మేను

అవన్నీ నాలా జన్మించాను

ఓ, నువ్వే నా ప్రపంచం… నీకే నా సమస్తం

తెచ్చావా వసంతం నా చెంతకే

నువ్వుంటే సమీపం ఒళ్ళంతా అమాంతం

పలికిందీ సరాగం ఇన్నేళ్ళకే

ఇష్టం చూపిస్తుంటే… శిలలా ఉండే నేను

ప్రేమే అందిస్తూనే… శిల్పం అయిపోయాను

హత్తుకుపోని మనసుకు

ముడిపడి రాస్తున్నా ఈ జన్మా

వెలేసి పోయావా ఓ ప్రేమా

తపించి పోయానే నీకమ్మా

క్షమించి వచ్చావా ఓ ప్రేమా

నా చేయినే వదలకే ప్రియతమా

సదా నన్ను నడిపే నువ్వేలే

సదా నన్ను నడిపే నువ్వేలే

సదా నన్ను నడిపే నువ్వేలే

సదా నన్ను నడిపే నువ్వేలే

అనుకోలేదమ్మా వస్తావనీ

అంటున్నానమ్మా వెళ్ళొద్దనీ

ప్రతీ దినం నీ స్వరనమై… ఉన్నానిలా నీకై

ప్రతీ క్షణం నీ ధ్యానమై

అల్లాడి నలిగెనే మానసిలా విలవిలా

సంకెళ్లు విరిచావే ఓ మైనా

నీలాల ఆకాశం ఆపేనా

ఓ రెండు హృదయాలే నాకున్న

ఈ హాయి మోయంగా చాలేనా

మమేకమయ్యామే జతలోనా

ఏనాటికి తరగని వలపిదే

Share this Song!

More Songs from Movie

Sadha Nannu Nadipe Title Song FAQ

What movie is Sadha Nannu Nadipe Title song from?

Sadha Nannu Nadipe Title song is from the movie.

Who sang Sadha Nannu Nadipe Title song?

Sadha Nannu Nadipe Title song was sung by Shubhankar.

Who wrote Sadha Nannu Nadipe Title song lyrics?

Sadha Nannu Nadipe Title song lyrics were written by Sri Ram Tapaswi.

Who composed music for Sadha Nannu Nadipe Title song?

Sadha Nannu Nadipe Title song music was composed by Shubhankar.