
| Movie Name | |
|---|---|
| Director | Manjula Naidu, Sudhakar Pallamaala (Jishnu) |
| Star Cast | Vallabaneni Janardhan, Maharshi, Rajeev Kanakala, Preeti Nigam, Roopa Devi |
| Music | Banti, Ramesh |
| Singer(s) | Sunitha & Banti |
| Lyricist | Balaprada Paathruni Madhu |
| Music Label |
జుమ్ తననం తననం… జుమ్ తననం తననం
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ
వాసంత సమీరంలా… నును వెచ్చని గ్రీష్మంలా
సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా
ఒక శ్రావణ మేఘంలా… ఆఆ… ఒక శ్రావణ మేఘంలా… ఆఆ…
శరశ్చంద్రికల కళలా…
హేమంత తుషారంలా… నవ శిశిర తరంగంలా
కాలం జాలం లయలో… కలల అలల సవ్వడిలో
కాలం జాలం లయలో… కలల అలల సవ్వడిలో
సాగే జీవన గానం… అణువణువున ఋతురాగం
సాగే జీవన గానం… అణువణువున ఋతురాగం
వాసంత సమీరంలా… నును వెచ్చని గ్రీష్మంలా
సారంగ సరాగంలా… అరవిచ్చిన లాస్యంలా
Ruthuraagalu TV Serial Title song is from the movie.
Ruthuraagalu TV Serial Title song was sung by Sunitha & Banti.
Ruthuraagalu TV Serial Title song lyrics were written by Balaprada Paathruni Madhu.
Ruthuraagalu TV Serial Title song music was composed by Banti, Ramesh.