
| Movie Name | & English - Ashwin Kumar |
|---|---|
| Director | Venki |
| Star Cast | |
| Music | Santhosh Dhayanidhi |
| Singer(s) | Santhosh Dhayanidhi & Rakshita Suresh |
| Lyricist | A.Pa Raja |
| Music Label |
అరరే అరరే నా రౌడీ పటాసు
అదిరే అదిరే… నా మైండే మటాషు
సఖియే సఖియే… నను క్షమించు ప్లీజ్
చూపే చేసిందే స్మాషు
సరిగమపదని… ఓ రాగం తియ్యవా
విజిలే వేసి నే… డోలు మోగియ్మంటావా
శ్రావణమాసమే లగ్గమెట్టేయమంటావా
సైకిల్ గ్యాపులో ముద్దులిచ్చెయ్మంటావా
గుమగుమ 5 ఫీట్ పెర్ఫ్యూమే
కిక్కిచ్చే కన్నులు గంజాయే
నవ్వితే ఫ్లవర్ షవరేలే
కోపమే కరెంటు షాకేలే
దేవసేన పొగరే నీదేలే
బాహుబలి తెలివే నాదేలే
పూటకో దావతే లైఫ్ జన్నతే
మరి నీకేమి యావత్తు నాకే నువ్విచ్చేస్తే
పదపదమని బుజ్జమ్మా
పరుగుతీసే హృదయమా
పెదవులతో యుద్ధమ్మా
పిచ్చెక్కించే నీ హుంగామా
అరె ఢిల్లీ నుంచి గల్లీ దాకా
లొల్లి గిల్లి లేని నాలాంటొక అబ్బాయిని
మళ్ళీ మళ్ళీ చూడలేవే చిట్టెమ్మా
తిట్టికొట్టి ఒకటవ్వాలా
జట్టు నీతో కట్టెయ్యలా
నీకు బొట్టు పెట్టెయ్యాలా
పదిమందిని పుట్టియ్యాలా
చుట్టూ చుట్టూ తిరిగెయ్యాల
అంటుకుంటూ ఆటాడాలా
అరకొరగా సిగతరగ
మన కథ తనన ననన
నిన్నే నే చూసుకున్న నాలో
మర్చిపోయావే నన్నే ఫ్లోలో
చాలా కాలం చూసా చూసా
తిరిగి రాలేదు నాకోసమే
ఇక చాలంది ఈ మనసు
సెట్టే కానంది సింగిల్ గా ఉంటేనే మంచిది
ఇక మీద ఏ బాధ నిను
చేరకుండా చూసుకుంటా
నువ్వే నో అన్నా
ఎన్ని రోజులైనా వేచి ఉంటానే
పదపదమని బుజ్జమ్మా
పరుగుతీసే హృదయమా
పెదవులతో యుద్ధమ్మా
పిచ్చెక్కించే నీ హుంగామా
అరె ఢిల్లీ నుంచి గల్లీ దాకా
లొల్లి గిల్లి లేని నాలాంటొక అబ్బాయిని
మళ్ళీ మళ్ళీ చూడలేవే చిట్టెమ్మ
సరిగమపదని… ఓ రాగం తియ్యవా
విజిలే వేసి నే… డోలు మోగియ్మంటావా
శ్రావణమాసమే లగ్గమెట్టేయమంటావా
సైకిల్ గ్యాపులో ముద్దులిచ్చెయ్మంటావా
గుమగుమ 5 ఫీట్ పెర్ఫ్యూమే
కిక్కిచ్చే కన్నులు గంజాయే
నవ్వితే ఫ్లవర్ షవరేలే
కోపమే కరెంటు షాకేలే
దేవసేన పొగరే నీదేలే
బాహుబలి తెలివే నాదేలే
పూటకో దావతే లైఫ్ జన్నతే
మరి నీకేమి యావత్తు నాకే నువ్విచ్చేస్తే
పదపదమని బుజ్జమ్మా
పరుగుతీసే హృదయమా
పెదవులతో యుద్ధమ్మా
పిచ్చెక్కించే నీ హుంగామా
Rowdy Pattasu song is from the & English - Ashwin Kumar movie.
Rowdy Pattasu song was sung by Santhosh Dhayanidhi & Rakshita Suresh.
Rowdy Pattasu song lyrics were written by A.Pa Raja.
Rowdy Pattasu song music was composed by Santhosh Dhayanidhi.