| Movie Name | Pawan's Tholi Prema |
|---|---|
| Director | A Karunakaran |
| Star Cast | Pawan Kalyan, Keerthi Reddy |
| Music | Deva |
| Singer(s) | Suresh Peters & Unni Krishnan |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Lahari Music | T-Series |
రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక
ఆశలు కాస్త ముదిరాక… వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక… తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఇట్ ఈజ్ యాన్ ఈక్వేషన్, హేయ్
యు అండ్ మి… కలిస్తే సెన్సేషన్
డైలీ క్లాసుల్నెగ్గొట్టి.. లేడీస్ బస్ స్టాండ్ లో వేచే
క్రేజీ స్టూడెంట్స్ గుండె గుసగుసలే
కన్నె కళ్ళల్లోకొచ్చి… కొత్త కోర్కెల్ని రేపి
కొంటె పాటలనెన్నో నేర్పించవ
టీనేజి సొగసులోని స్వీట్నెస్
తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా
కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్
తెలుసుకున్న వాడే గ్రేటెస్ట్ లవర్ చిన్నా
రీగ రీగ రిగ రీ రా రి
రీగ రీగ రిగ రీ రా రి
హేయ్, రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక
ప్రాణాల కన్న… ప్రియురాలే మిన్న
అనుకున్న ప్రియునిదే స్వర్గం
ఓ తొలిచూపుతోనే మగవాని మనసు
అలరించు లలనదే భాగ్యం
లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి
కాంటీన్లో అడుగెట్టి
చూపించె టాలెంట్ శక్తి
డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి
కుర్భాని కిస్ కొట్టి
ఆడించే వెన్నుతట్టి
రీగ రీగ రిగ రీ రా రి
స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ
రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక
ఆశలు కాస్త ముదిరాక… వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక… తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఇట్ ఈజ్ యాన్ ఈక్వేషన్
యు అండ్ మి… కలిస్తే సెన్సేషన్
Romance Lo Rhythms song is from the Pawan's Tholi Prema movie.
Romance Lo Rhythms song was sung by Suresh Peters & Unni Krishnan.
Romance Lo Rhythms song lyrics were written by Bhuvana Chandra.
Romance Lo Rhythms song music was composed by Deva.