Rekkalu Vachina Prema Song Lyrics - & English Love Failure

Rekkalu Vachina Prema Song Lyrics - & English Love Failure
Rekkalu Vachina Prema Song Lyrics: Rekkalu Vachina Prema is a Telugu song from the film & English Love Failure. "Rekkalu Vachina Prema" song was composed by Venkat Ajmeera and sung by Swetha Swara. Lyrics were written by Raju Cheerala.

Rekkalu Vachina Prema Song Details

Movie Name& English Love Failure
Director
Star Cast
MusicVenkat Ajmeera
Singer(s)Swetha Swara
LyricistRaju Cheerala
Music Label

Rekkalu Vachina Prema Song Lyrics in Telugu

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

గాయం చేసిన ప్రేమ నిన్నేమని పిలవాలమ్మా..

కలనా లేక నిజమా నా ఎదలో వేధన..

కూసే కూని రాగం చూపిందా మౌనమా…

నిన్నే తలచుకున్నా నా ఎదలో దాచుకున్నా

నిన్నే తలచుకున్నా నా ఎదలో దాచుకున్నా..

వెతికే దారిలోన మౌనమంతా చూపినా…

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

గాయం చేసిన ప్రేమ నిన్నేమని పిలవాలమ్మా…

ఇది తీరం దాటినా ప్రేమ… నిన్నెక్కడ వెతకాలమ్మా…

నా గుండెను కూల్చినవమ్మా…. నిన్నేమని పిలవాలమ్మా…

ఓ పలకే కోయిల.. నువ్ మౌనం దాల్చాకే…

ఓ పలకే కోయిల.. నువ్ మౌనం దాల్చాకే…

మెతుకై తీరమంతా నీ జాడే దొరకదా…

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

గాయం చేసిన ప్రేమ నిన్నేమని పిలవాలమ్మా…

అలసిపోయిన నయనం నిను విడిచిపోదే నా హృదయం…

నిన్నెంతగా నమ్మానే నన్ను నరకంలో తోశావే…

ఓ రాతిగుండె ప్రేమ నను వదిలిపోకే ప్రేమా…

ఓ రాతిగుండె ప్రేమ నను వదిలిపోకే ప్రేమా..

నీ తోడై ప్రతి క్షణమై.. నీ జ్ఞాపకంలో ప్రతిగా…

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

గాయం చేసిన ప్రేమ నిన్నేమని పిలవాలమ్మా…

నా మదిలో దాగిన ప్రేమా… నన్నెందుకు మరిచినవమ్మా…

ఈ దేవుడు రాసిన రాతలో మన ప్రేమను విడదీసిందో…

నా చావు చివరి క్షణమై.. నను చేరలేవ ప్రేమా…

నా చావు చివరి క్షణమై.. నను చేరలేవ ప్రేమా…

మరు జన్ముంటే నీతోడుకై… నీ ప్రేమనై పుడుతా…

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

గాయం చేసిన ప్రేమ నిన్నేమని పిలవాలమ్మా…

కలనా లేక నిజమా నా ఎదలో వేధన..

కూసే కూని రాగం చూపిందా మౌనమా…

నిన్నే తలచుకున్నా నా ఎదలో దాచుకున్నా

నిన్నే తలచుకున్నా నా ఎదలో దాచుకున్నా..

వెతికే దారిలోన మౌనమంతా చూపినా…

రెక్కలు వచ్చిన ప్రేమ నిన్నెక్కడ వెతకాలమ్మా…

గాయం చేసిన ప్రేమ నిన్నేమని పిలవాలమ్మా…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English Love Failure Movie

  1. Rekkalu Vachina Prema Song Lyrics

Rekkalu Vachina Prema Song FAQ

What movie is Rekkalu Vachina Prema song from?

Rekkalu Vachina Prema song is from the & English Love Failure movie.

Who sang Rekkalu Vachina Prema song?

Rekkalu Vachina Prema song was sung by Swetha Swara.

Who wrote Rekkalu Vachina Prema song lyrics?

Rekkalu Vachina Prema song lyrics were written by Raju Cheerala.

Who composed music for Rekkalu Vachina Prema song?

Rekkalu Vachina Prema song music was composed by Venkat Ajmeera.