Reddy Ikkada Soodu Song Lyrics - Aravindha Sametha, Jr NTR

Reddy Ikkada Soodu Song Lyrics - Aravindha Sametha, Jr NTR
Reddy Ikkada Soodu Song Lyrics: Reddy Ikkada Soodu is a Telugu song from the film Aravindha Sametha, Jr NTR starring Jr. NTR, Pooja Hegde, directed by Trivikram Srinivas. "Reddy Ikkada Soodu" song was composed by Thaman S and sung by Daler Mehendi & Anjana Sowmya. Lyrics were written by Ramajogayya Sastry.

Reddy Ikkada Soodu Song Details

Movie NameAravindha Sametha, Jr NTR
DirectorTrivikram Srinivas
Star CastJr. NTR, Pooja Hegde
MusicThaman S
Singer(s)Daler Mehendi & Anjana Sowmya
LyricistRamajogayya Sastry
Music LabelZee Music South

Reddy Ikkada Soodu Song Lyrics in Telugu

Reddy Ikkada Soodu Lyrics in Telugu

రెడ్డీ ఇక్కడ సూడు

రెడ్డీ ఇక్కడ సూడు… ఎత్తీ సలవా చూడు

చొరవా కలిపి పిలిచే… కలికి పచ్చల ఈడు

వరసా కలిపే నేడు… కురసా రైకల తాడు

సరసాకు పిలిసి కట్టు… పసిడి పుస్తెల తాడు

వేటకత్తికి మీసం పెడిదే

నాకులాగే ఉంటాది

పూలబొత్తికి ఓని చుడితే

నీకుమల్లే ఉంటాది

నువ్వునేను జోడి కడితే

సీమకే సెగ పుడతాది

ఆల్రెడీ నేనురెడీ… అంటాందే నా తాకిడి

మోజుగా మోతగా… కూసిందే కోడి

షర్టు గుండి ఫట్టనేలా… చేసెయ్ హడావిడీ

ఏటవాలు సూపులతోనా… గెలకమాకే సెంటుబుడ్డి

పట్టు పరుపుల పందిరి పక్క… వెలగనీ సాంబ్రాణి కడ్డి

అహ, ఏడు తిరిగేలోపు ఇంట్లో దొరుకుతాడు చంటి రెడ్డి

రెడ్డీ ఇక్కడ సూడు… ఎత్తీ సలవా చూడు

చొరవా కలిపి పిలిచే… కలికి పచ్చల ఈడు

రాజా సారంగుడంటే… అచ్చంగా వీడే

రంగారు సింగమల్లె… దూకాడు చూడే

దూకాడు చూడే

అందమంతా గంధకమై… రాజేస్తాందే రాపిడి

హెయ్, సూరేకారము సూపులతో పుట్టిస్తా వేడీ

సిసలైన బొండుమల్లె పూల… రాయులోరి బండి

పైటాకు పచ్చ జండా చూసి… ఆనకట్టు గండి

ఏపుగా ఊపుగా ఎగబడతాందే నీ ఇది

దాపుగా ఉన్నాకదా… చెప్పుకో ఇబ్బంది

నుదుటి బొట్టున చమట బొట్టై వేసే తడిముడి

ఏటవాలు సూపులతోనా… గెలకమాకే సెంటుబుడ్డి

పట్టు పరుపుల పందిరి పక్క… వెలగనీ సాంబ్రాణి కడ్డి

అహ, ఏడు తిరిగేలోపు ఇంట్లో దొరుకుతాడు చంటి రెడ్డి

రెడ్డీ ఇక్కడ సూడు… ఎత్తీ సలవా చూడు

చొరవా కలిపి పిలిచే… కలికి పచ్చల ఈడు

వరసా కలిపే నేడు కురసా రైకల తాడు

సరసాకు పిలిచి కట్టు పసిడి పుస్తెల తాడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aravindha Sametha, Jr NTR Movie

  1. Reddy Ikkada Soodu Song Lyrics

Reddy Ikkada Soodu Song FAQ

What movie is Reddy Ikkada Soodu song from?

Reddy Ikkada Soodu song is from the Aravindha Sametha, Jr NTR movie.

Who sang Reddy Ikkada Soodu song?

Reddy Ikkada Soodu song was sung by Daler Mehendi & Anjana Sowmya.

Who wrote Reddy Ikkada Soodu song lyrics?

Reddy Ikkada Soodu song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Reddy Ikkada Soodu song?

Reddy Ikkada Soodu song music was composed by Thaman S.