Reddy Gari Ammayi Song Lyrics - Afroz Ali, Aishwary

Reddy Gari Ammayi Song Lyrics: Reddy Gari Ammayi is a Telugu song from the film Afroz Ali, Aishwary starring Afroz Ali, Lakshmi Prasanna, Aishwarya Reddy, Manish, Mouna Reddy, Teja Naidu. "Reddy Gari Ammayi" song was sung by Afroz Ali & Aishwarya. Lyrics were written by Afroz Ali.

Reddy Gari Ammayi Song Details

Movie NameAfroz Ali, Aishwary
Director
Star CastAfroz Ali, Lakshmi Prasanna, Aishwarya Reddy, Manish, Mouna Reddy, Teja Naidu
Music
Singer(s)Afroz Ali & Aishwarya
LyricistAfroz Ali
Music LabelAfroz Ali Official

Reddy Gari Ammayi Song Lyrics in Telugu

ఓయ్ రెడ్డి..!

రెడ్డి గారి అమ్మాయిరా… చూడగానే నచ్చిందిరా

ఓ ప్రేమా..! ముల్లేదో తెచ్చిందిరా

సీదా గుండెల్లో గుచ్చిందిరా

ఓహో..! పెహ్లి బార్ చూసిన… దిల్ క పసంద్ చేసిన

దానింటిదాకా ఫాలో చేసినా

ఫోన్ నెంబర్ కనుక్కున్నారా… మిస్డ్ కాల్ ఇచ్చినానురా

గల్లీ కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా

గల్లి కాడికొచ్చి అడిగింది… ఏం లొల్లిరా

మా అయ్య గిట్ల చూస్తే… నిన్ను సంపుతాడురా

నా గుండె నువ్వే… గుంజి కొడ్తు ఉందే

ఓ పిల్ల నువ్వు లేక… గుండె ఖాళీగా ఉన్నది

చూసి మస్తు జాలిగున్నదే

రెడ్డి గారి అమ్మాయిరా

ప్రేమలో పడిపోయిందిరా

గుండెల్లో నన్నే నింపిందిరా

మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయ్యిందిరా

ఇతనెట్లుండు చెప్పవే… నల్లనయ్య లాగ ఉన్నడు

నాతో ఇష్క్ లాడ్తడంటనే… అయితే అవేరేజ్ గున్నడు

గమ్మునుండు నువ్వు… ఎంత ముద్దుగుండు చూడు

బుల్లెట్ మీద వచ్చి… నా మనసు దోచినాడు

మాయగాడు వీడు… నిను మాయ చేసినాడు

అర్ధం చేసుకోవే..! నీకు సెట్టు కాడు వీడు

ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా

నా వాడు వీడేనని… ఇతన్నే ఫిక్స్ చేశా

ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా

నా వాడు వీడేనని… ఇతన్నే ఫిక్స్ చేశా

రెడ్డి గారి అమ్మాయినే

ప్రేమలో పడిపోయానులే

ఓహో… రెడ్డి గారి అమ్మాయినే

నే ప్రేమలో పడిపోయానులే

రెడ్డి గారి అమ్మాయిరా ||4||

రెడ్డి గారి అమ్మాయినే… నే రెడ్డి గారి అమ్మాయినే

రెడ్డి గారి అమ్మాయిరా… రెడ్డి గారి అమ్మాయిరా

రెడ్డి గారి… అమ్మాయిరా

Share this Song!

More Songs from Afroz Ali, Aishwary Movie

  1. Reddy Gari Ammayi Song Lyrics

Reddy Gari Ammayi Song FAQ

What movie is Reddy Gari Ammayi song from?

Reddy Gari Ammayi song is from the Afroz Ali, Aishwary movie.

Who sang Reddy Gari Ammayi song?

Reddy Gari Ammayi song was sung by Afroz Ali & Aishwarya.

Who wrote Reddy Gari Ammayi song lyrics?

Reddy Gari Ammayi song lyrics were written by Afroz Ali.